ఇవాళ మహిళల 2020 లో రెండవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో స్మృతి మందన నేతృత్వం వహిస్తున్న ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజయం సాధించింది. మిథాలీ రాజ్ నేతృత్వం వహిస్తున్న వెలాసిటీ జట్టు ఓడిపోయింది . డియాండ్రా డాటిన్ (29*; 28 బంతుల్లో 3×4), రిచా ఘోష్ (13*; 10 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేశారు. తర్వాత స్మృతి మందన (6; 9 బంతుల్లో) చేశారు. వెలాసిటీ జట్టులో షెఫాలీ వర్మ (13), శిఖపాంఏ (10), కాస్పరెక్ (11*) టాప్ స్కోరర్స్ గా నిలిచారు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా పేరు సంపాదించిన సోఫీ ఎకిల్ స్టోన్ (4/9), రాజేశ్వరీ గైక్వాడ్ (2/13), జులన్ గోస్వామి (2/13) స్కోర్ చేశారు.

ఒక సిక్సర్, ఇంకా ఒక బౌండరీ తో ఓపెనర్ షెపాలీ వర్మ (13) ను 2.2వ బంతికి జులన్ బౌల్డ్ చేశారు. ఆ తర్వాత ఎకిల్ స్టోన్ బౌలింగ్ తో జట్టు స్కోరు 19 వద్ద వరుసగా మిథాలీ రాజ్ (1), వేద కృష్ణమూర్తి (0) పెవిలియన్ చేరారు. తర్వాత డేనియెల్ వ్యాట్ (3) స్కోర్ చేశారు. సుష్మ వర్మ (1) చేయగా, సున్ లూస్ (4) చేశారు.ఎకిల్ స్టోన్ సుష్మ ను ,రాజేశ్వరీ లూస్ ను అవుట్ చేశారు. శిఖా పాండే (10) రనౌట్ అయ్యారు. కాస్పెరెక్ (11) స్కోర్ చేశారు. సుశ్రీ దివ్యదర్శిని (0) ని గైక్వాడ్, ఎక్తా బిష్ఠ్ (0)ను దీప్తి, జహనారా ఆలమ్ (1)ను ఎకిల్ స్టోన్ ఔట్ చేశారు. ఇవాల్టి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6

ఇవాళ సమంత ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటో కి కామెంట్ పెట్టిన ఒక నెటిజన్ కి క్రేజీ గా రిప్లై ఇచ్చారు సమంత. సమంత ఫోటోకి ఒక నెటిజన్ ” చై (నాగ చైతన్య) కి డివోర్స్ ఇచ్చేయ్. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం”. అని కామెంట్ పెట్టారు. దానికి సమంత ” కష్టం. ఒక పని చెయ్. చై ని అడుగు” అని రిప్లై ఇచ్చారు. సమంత ఇలా సరదాగా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండింగ్ లో ఉంది.
2)
3)







అలాగే తన సొంత క్లోతింగ్ బ్రాండ్ కూడా మొదలు పెట్టారు. అంతే కాకుండా వీగన్ లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కాకుండా తరచుగా నెటిజన్లతో కూడా సమంత ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ కి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు.

















#2
#3
#4
#5
#7
#8
#9
#10
#11
#12








