జబర్దస్త్ కి పోటీగా నాగబాబు జడ్జిగా నిర్వహిస్తున్న షో “అదిరింది”. చమ్మక్ చంద్ర లాంటి కొంతమంది కమెడియన్స్ కూడా జబర్దస్త్ నుండి అదిరింది కి షిఫ్ట్ అయ్యారు. తాజాగా అదిరిందిలో టిక్ టాక్ ఫేమస్ దుర్గ రావు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదిరింది సరికొత్త 25 వ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. అందులో బాబా భాస్కర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ ప్రోమో వీడియో ఓ లుక్ వేయండి.
watch video:
https://youtu.be/kLiqysLzWA8