ప్రస్తుత తరం తెలుగు రాజకీయ నాయకుల రాజకీయాలలో వాళ్ళ మార్క్ పాలన, నాయకత్వం తో పాటు ఆయా రాజకీయ పార్టీలు కూడా కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులకు ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. వారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది. అంతే కాకుండా వారి ఫామిలీ ఫొటోస్ చూడాలని అందరు అనుకుంటూ ఉంటారు. అయితే మన రాజకీయ నాయకులూ యుక్త వయస్సులో ఎలా ఉండేవారో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే చూడండి..

#1 ప్రధాని మోడీ

యుక్త వయసు నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మోడీ.. ప్రస్తుతం ప్రధానిగా మారారు. ఆయన యుక్త వయసు లో ఉన్నప్పటి చిత్రం ఇది.

Unseen pictures of our politicians..!!

#2 చంద్రబాబు నాయుడు

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆయన చిత్రం ఇది.

Unseen pictures of our politicians..!!

#3 వై ఎస్ రాజశేఖర్ రెడ్డి

కాంగ్రెస్ హయాం లో ముఖ్యమంత్రిగా పని చేసిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి యుక్త వయసులో ఎన్ఎస్ఎస్ లో ఉన్నప్పటి చిత్రం.

Unseen pictures of our politicians..!!

#4 వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూల్ సమయం లో స్నేహితులతో దిగిన చిత్రం.

Unseen pictures of our politicians..!!

Unseen pictures of our politicians..!!

#5 కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ యుక్తవయసులో స్నేహితులతో ఉన్నప్పటి చిత్రం.

Unseen pictures of our politicians..!!

Unseen pictures of our politicians..!!

#6 షర్మిల

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చిన్నప్పటి ఫోటో.

Unseen pictures of our politicians..!!

#7 కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ యుక్త వయసులో ఉన్నప్పటి చిత్రం.

Unseen pictures of our politicians..!!

#8 కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె యుక్త వయసులో ఉన్నప్పటి చిత్రం. అలాగే తన సోదరుడితో కలిసి ఉన్నప్పటి చిత్రం.

Unseen pictures of our politicians..!!

Unseen pictures of our politicians..!!

#9 పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్నప్పటి చిత్రం ఇది.

Unseen pictures of our politicians..!!

#10 నారా లోకేష్

తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చిన్నప్పటి చిత్రం.

Unseen pictures of our politicians..!!

#11 జయ ప్రకాష్ నారాయణ

లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ యుక్త వయసులో ఉన్నప్పటి చిత్రం.

Unseen pictures of our politicians..!!

#12 రేవంత్ రెడ్డి

మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి యువకుడిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఫోటో ఇది.

revanth reddy

Also read: ఈ 9 భారతీయ “రాజకీయ” ప్రముఖుల… “చేతి రాత” చూశారా..? అచ్చం ముత్యాల లాగానే ఉన్నాయి కదా..?