Nagarjun Sagar: సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తప్పక నెరవేరుస్తాను సీఎం కెసిఆర్

Nagarjun Sagar: సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తప్పక నెరవేరుస్తాను సీఎం కెసిఆర్

by Sunku Sravan

Ads

తెలంగాణ ముఖ్య మంత్రి సీఎం కెసిఆర్ నాగార్జునసాగర్ ప్రజలపైన వరాల జల్లులు కురిపించారు. సాగర్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన తమకి ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సుమారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Video Advertisement

ఇవి కూడా చదవండి: “కార్తీకదీపం” లో తన పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన “డాక్టర్ బాబు”..! ఇంతకీ ఏమన్నారంటే.?

cm kcr

cm kcr

హాలియా మార్కెట్ సమీక్ష నిర్వహచిన సీఎం కెసిఆర్ నియోజిక వర్గం లో చాల పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని ఒక్కోటిగా పూర్తి చేస్తామని తెలిపారు. నియోజిక వర్గంలో పొలాలకు వెళ్లే దారులు కూడా సరిగ్గా లేవని, హాలియా పట్టణాన్ని చూస్తే అర్థం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని, డ్రైనేజి వ్యవస్థని కూడా బాగుచేయాలని చెప్పారు. ప్ర్రాసుతం హైదరాబాదులో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులని ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన సీఎం కెసిఆర్, నల్గొండ, సూర్యాపేట లో మెడికల్ కాలేజిలని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. కాగా ఉపఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలని పూర్తి చేస్తామని ఇందులో భాగంగానే 150 రూపాయలను మంజూరు చేస్తున్నట్టుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి: EETELA RAJENDAR: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఊహించని ఫలితం వస్తుంది: ప్రకాశ్ రావు


End of Article

You may also like