మన ఇండియన్ కరెన్సీ పై ఈ సింబల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? అసలు కారణం ఇదే!

మన ఇండియన్ కరెన్సీ పై ఈ సింబల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? అసలు కారణం ఇదే!

by Anudeep

మనిషి జీవన మనుగడ కి డబ్బు అనేది ఎంతో అవసరం పడుతుంది. మనిషి పుట్టుక నుంచి మనిషి చావు వరకు ప్రతి పనిలోనూ తన ప్రాముఖ్యతను చూపిస్తుంది.

Video Advertisement

ప్రపంచం మొత్తాన్ని కరెన్సీ తన చుట్టూ పరుగులు పెట్టిస్తుంది. ఏ పని అయినా నాతోనే అంటూ సవాల్ చేస్తుంది. అయితే ప్రతి దేశీ కరెన్సీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కరెన్సీ పుట్టుక చాలా మనీ వెనుక ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా చరిత్ర ఉంటుంది.

మన దేశ కరెన్సీ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకు ముందు మన దేశంలో 500, 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉండేవి. BJP ప్రభుత్వం దాన్ని 2016 నవంబర్ రద్దు చేయడం జరిగింది.

ఇప్పుడు 2000, 500,100,50,20 కొత్త కొత్త నోట్లు మనకు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నోట్ల పైన ఒక గుర్తు ఉంటుంది ఇది ఎందుకు ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

మనం డబ్బులు ఖర్చు చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎప్పుడూ గమనించకుండానే వాడుతూ ఉంటాం. మరి ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ పై ఆ సింబల్స్ ఎందుకు ఉంటాయి అనే విషయం తెలుసుకుందాం.

మన నోట్లపై ఉండే ఈ సింబల్స్ ను కాటన్ లేక కాటన్ ట్రాక్ తో తయారు చేస్తూ ఉంటారు. సాధారణ మనిషి దాన్ని ఎన్ని రూపాయల నోట్లో గుర్తించగలడు. కానీ కంటి చూపు లేని వారు మన కరెన్సీ ఎంత అనేది గుర్తించలేరు.

ఇలా కంటి చూపు లేని వారి కోసమే ఈ సింబల్స్ ని నోట్లపై  ముద్ర ఇస్తుంటారు. ఈ నోట్ పై ఉన్న సింబల్ ని తమ చేతి వేళ్ళతో తన ద్వారా దాని విలువను కళ్ళు లేని వారు గుర్తించగలరు. ఏ విధంగా మన ఇండియన్ కాయిన్స్ మీద కూడా సింబల్స్ ఉంటాయి. ఒక పది రూపాయల కాయిన్ తయారు చేయడానికి మన ఇండియన్ ప్రభుత్వానికి  6 రూపాయల 10 పైసలు ఖర్చు అవుతుందని నిలిపి వేయడం జరిగింది.


You may also like