ఈ మూడు పవర్ స్టార్ సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా.?

ఈ మూడు పవర్ స్టార్ సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా.?

by Mohana Priya

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పరిచయం అక్కర్లేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. మధ్యలో ఎన్ని ఫ్లాప్స్ ఎదురైనా కూడా మళ్ళీ ధైర్యంగా ముందుకెళ్ళి కం బ్యాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లలో ఒకటైన గబ్బర్ సింగ్ సినిమాని ప్రేక్షకులు మర్చిపోవడం చాలా కష్టం.Did you observed this common point in these three Pawan Kalyan movies

Video Advertisement

రీమేక్ సినిమా అయినా కూడా ఎక్కడా రీమేక్ షేడ్స్ కనిపించకుండా అచ్చమైన తెలుగు సినిమాలాగా తీశారు. దీని తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మన అందరికీ తెలుసు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం, డైలాగ్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇవన్నీ సినిమాని ఇండస్ట్రీ హిట్ చేశాయి.Did you observed this common point in these three Pawan Kalyan movies

ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్. మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అయితే మీరు ఒక విషయం గమనించారా? ఈ మూడు సినిమాలకు ఒక కామన్ పాయింట్ ఉంది. పవన్ కళ్యాణ్ కాదు. ఈ మూడు సినిమాల్లో శంకర్ మహదేవన్ పాటలు పాడారు.Did you observed this common point in these three Pawan Kalyan movies

పవన్ కళ్యాణ్, శంకర్ మహదేవన్ కాంబినేషన్ లో ఏదైనా పాట ఉంటే, ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి ఈ మూడు సినిమాలే నిదర్శనం. మీరు ఒకసారి గమనిస్తే మిగిలిన ఏ సినిమాల్లోను శంకర్ మహదేవన్ పవన్ కళ్యాణ్ కి పాడలేదు. ఈ ఒక్క మూడు సినిమాల్లో మాత్రమే పాడారు. అయితే, వీళ్ళిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ అన్నమాట.


End of Article

You may also like