రెండు ఫోటోలు చూపించి వాటి మధ్య ఉండే తేడాలను కనిపెట్టండి అంటే చాలామందికి చాలా సరదాగా ఉంటుంది. తేడాలు కనిపెట్టడం నిజంగా మన మేధస్సును పెంచుతుంది. ఎంతో దృష్టి సారించి చూస్తే తప్ప కొన్ని ఫోటోలు మధ్య ఉన్న తేడాలను మనం కనిపెట్టలేము. దీనివల్ల ఏకాగ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

Video Advertisement

పజిల్ సాల్వింగ్ అంటే చాలామందికి ఎంతో ఆసక్తి. కొంతమంది అయితే  గంటలు గంటలు దాని మీద కుస్తీ పట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆఖరికి ఆ పజిల్ కనిపెట్టాక ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది.మీకు కూడా ఒక రెండు ఫోటోలు చూసి తేడాలని చెప్పడం ఇష్టమా…! అయితే ఈ ఫోటోలో ఉండే నాలుగు తేడాలను మీరు చెప్తే మీరు జీనియస్ అని మేము ఒప్పుకుంటాం.

ఈ కింద ఉన్న ఫోటో మీకు చూస్తే ఏం అర్థమవుతుంది. ఒక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏడు అడుగులు వేస్తున్న ఫోటో ఇది. చూడడానికి రెండు ఫోటోలు ఒకేలా ఉన్న వీటి మధ్య నాలుగు తేడాలు ఉన్నాయి. అవి చాలా చిన్న చిన్న తేడాలు.మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ తేడాలను ఈజీగా కనిపెట్టేయవచ్చు. ఒక్కోసారి ఎంతటి మేధావులకైనా ఇది కష్టంగా కనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా…

జవాబు:

Also Read:“వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి” పెళ్ళికి “రేణు దేశాయ్” అందుకే వెళ్లలేదా..? అసలు కారణం ఏంటంటే..?