జపాన్ స్కూల్ గర్ల్స్ స్కర్ట్ లు అంత షార్ట్ గా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

జపాన్ స్కూల్ గర్ల్స్ స్కర్ట్ లు అంత షార్ట్ గా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

by Anudeep

Ads

మనం చాలా ఫొటోల్లోనూ, కొన్ని సినిమాలు, వీడియోలలో చూస్తూ ఉంటాం కదా.. జపాన్ గర్ల్స్ వేసుకునే స్కర్ట్ లు చాలా చిన్నవి గా ఉంటాయి. సినిమాలలో హీరోయిన్లు చేసే ఎక్స్ పోజింగ్ ల కంటే వీరి స్కూల్ యూనిఫార్మ్స్ మరింత ఎక్స్ పోజ్ చేసే విధంగా ఉంటాయి. ఏ స్కూల్ లో అయినా ఫుల్ గా కవర్ అయ్యేలా డ్రెస్ వేసుకోవాలని చెబుతుంటారు. కానీ, జపాన్ స్కూల్స్ లో ఈ విషయం చెప్పరా..? అన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా. అసలు వారు నిజం గానే అలంటి షార్ట్ స్కిర్ట్స్ వేసుకుంటారా?

Video Advertisement

నిజమే. జపాన్ స్కూల్స్ గర్ల్స్ వేసుకునే స్కర్ట్ లు చాలా చిన్న గా ఉంటాయి. వారి మోకాలి కి, స్కర్ట్ కి మధ్య దూరం 25 సెంటీమీటర్ల ఉంటుంది. అంత మేర బయటకు ఎక్స్ పోజ్ అవుతూనే ఉంటుంది. అయితే జపాన్ లో ఈ ట్రెండ్ 1990 ల లోనే మొదలైందట. అప్పట్లో పాప్ సింగర్ నమీ అమురో తన షార్ట్ స్కర్ట్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారట. ఆమె తన క్లోతింగ్ విషయం లో చాలా శ్రద్ధ తీసుకుని క్యూట్ గా కనిపించేవారట. ఈ షార్ట్ స్కర్ట్ లు కూడా క్యూట్ గా ఉండడం తో జపాన్ స్కూల్ గర్ల్స్ కూడా వీటిని తమ యూనిఫామ్ లా చేసుకున్నారట.

అప్పటి నుంచి వీటినే యూనిఫార్మ్స్ గా ధరిస్తూ వస్తున్నారట. అయితే, ఇలా ఉండడం పాఠశాలల నిబంధనలకు విరుద్ధమే అయినా చాలా మంది ఇలానే ధరిస్తూ వస్తున్నారట. గతం లో పాఠశాలల్లో యూనిఫామ్ కింద పొడవాటి స్కర్ట్ లను ధరించేవారు. క్రమం గా షార్ట్ స్కర్ట్ లు ట్రేండింగ్ లో రావడం తో అందరు వీటిబాట పట్టారు. కొందరు లాంగ్ గా వేసుకున్నా కూడా వారిని ఆటపట్టించేవారట. దీనితో, అందరిలో ఒకలా కనిపించడానికి అందరు అమ్మాయిలు ఇలాంటి వాటినే వేసుకుంటున్నారట. అలా.. 1990 లలో మొదలైన ఈ షార్ట్ స్కర్ట్ ట్రెండ్ ఇప్పటికీ రన్ అవుతోంది. ఈ షార్ట్ స్కిర్ట్స్ జారిపోకుండా వారు బెల్ట్స్ పెట్టుకుంటారు. వీటిని ధరించి క్యూట్ గా, అందం గా కనిపించాలని అక్కడి అమ్మాయిలు కోరుకుంటారట.


End of Article

You may also like