Ads
చాలా మందికి నాన్ వెజ్ ఫుడ్ అనేది ఫేవరెట్ ఫుడ్. ముక్క లేనిదే చాలా మందికి ముద్ద దిగదు. మీరు కూడా ఆ కోవకే చెంది ఉంటె.. ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి. రోజు చికెన్ తినేవారిలో ఉష్ణోగ్రత పెరిగి రకరకాల మార్పులు వస్తుంటాయట. మనం తీసుకునే ఆహరం లో 36 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉండకూడదట. ఒకవేళ అలా ఎక్కువ అయితే ఆ ప్రోటీన్లు కొవ్వు గా మారతాయి. దీనివల్ల అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
Video Advertisement
దీనివల్ల గుండె సంబంధిత జబ్బులు వస్తాయి. చికెన్ సరిగ్గా ఉడకకపోతే అందులో ఉండే సాల్మొనెల్లా అనే బాక్టీరియా వైరస్ ల కంటే ఎక్కువ ప్రమాదాన్ని కలుగచేస్తుంది. కోళ్లు బలం గా పెరగడానికి ఫారం లో పెంచే వారు యాంటిబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. అటువంటి ఆహరం మనం తీసుకోవడం వలన లేని పోనీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
End of Article