కర్పూరం బిళ్ళని ఇలా క్లాత్ లో చుట్టి మెడలో వేసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా..?

కర్పూరం బిళ్ళని ఇలా క్లాత్ లో చుట్టి మెడలో వేసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా..?

by Anudeep

Ads

కర్పూరం తెలియని వారు ఎవరూ ఉండరు. దేవునికి పూజ చేసుకోవడం పూర్తి అయ్యాక ఆఖరుకు నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం ఉపయోగిస్తాం. చాలా మందికి కర్పూరం అంటే నీరాజనం ఇవ్వడానికి అవసరమైన పదార్ధంగా మాత్రమే తెలుసు.

Video Advertisement

దీనివలన ఎన్నో ప్రయాజనాలు ఉన్నాయి. కర్పూరాన్ని అనేక సబ్బులు, లోషన్స్, క్రీమ్స్ ను తయారు చేయడంలో ఉపయోగిస్తారు.

camphor 1

కర్పూరాన్ని లారెల్ వుడ్ అనే మొక్క కాండం నుంచి తయారు చేస్తారు. కర్పూరం వలన ఎన్నో లాభాలు ఉన్న మాట వాస్తవమే. కాని, దీనిని నేరుగా చర్మానికి తాకిస్తే.. ఆ ప్లేస్ లో ఇరిటేషన్ మొదలవుతుంది. ఒక చిన్న క్లాత్ ను తీసుకుని, అందులో కర్పూరం బిళ్ళలు వేసి.. దానిని బాగ్ లాగ చుట్టి.. ఓ తాడుతో కట్టి మెడలో వేసుకోవాలి. ఇలా రాత్రి పూట మెడలో వేసుకుని పడుకుని.. ఉదయాన్నే తీసేయాలి. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

camphor 2

# కర్పూరం నుంచి వాసన శ్వాస కోసం సమస్యలను నివారిస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. కండరాల నొప్పులు, వాపులను సైతం తగ్గించే గుణం కర్పూరానికి ఉంది.

# కర్పూరాన్ని పైన చెప్పినట్లు గా మెడలో వేసుకోవడం వలన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగుతాయి. అసిడిటీ, మల బద్ధకం వంటి సమస్యలు తొలగుతాయి.

camphor 4

# కర్పూరానికి యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, అనాల్‌జెసిక్ వంటి లక్షణాలు ఉన్నాయి. అంతే కాదు దీనికి గల యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వలన పలు రకాల ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి.

# నరాల సంబంధ వ్యాధులు కూడా దూరం అయ్యి ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంటారు. డిప్రెషన్ ఉన్న వారు ఇలా చేయడం వలన.. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు.

camphor

కొన్నిచోట్ల కర్పూరం బిళ్ళలాగా కాకుండా.. బార్స్ లాగ కూడా లభ్యమవుతోంది. వీటితో కూడా ఇదే ఫలితాలను పొందవచ్చు.


End of Article

You may also like