వాచ్/గడియారాల యాడ్స్ లో టైం ఎప్పుడైనా గమనించారా.? 10:10 నే చూపించడం వెనక అసలు కారణం ఇదే.!

వాచ్/గడియారాల యాడ్స్ లో టైం ఎప్పుడైనా గమనించారా.? 10:10 నే చూపించడం వెనక అసలు కారణం ఇదే.!

by Anudeep

Ads

ప్రస్తుతం వాచ్ అలంకారానికి సంబంధించిన వస్తువే అయినా.. టైం చూసుకోవడం తప్పనిసరి కాబట్టి చాలా మంది వాచ్ లను ధరించడానికి ఇష్టపడతారు. అయితే.. కొంచం బ్రాండెడ్ వస్తువులను వాడడం ఇష్టపడేవారు, క్వాలిటీ కోసం రకరకాల బ్రాండెడ్ వాచ్ లను ట్రై చేస్తూ ఉంటారు.

Video Advertisement

watch 2

ఈ బ్రాండెడ్ వాచ్ కంపెనీ లు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి టివి లలోను, సోషల్ మీడియా లోను, పేపర్స్ లో కూడా అడ్వేర్టైజ్మెంట్ లు ఇస్తూ ఉంటాయి. అయితే.. మీరు ఎప్పుడైనా ఈ అడ్వర్టైజ్మెంట్ జాగ్రత్తగా గమనించారా..? ఏ వాచ్ అడ్వర్టైజ్మెంట్ లో అయినా సరే సమయం 10 గంటల పది నిముషాలు చూపిస్తూ ఉంటుంది. మీరు ఈసారి సరిగ్గా అబ్సర్వ్ చేసి చూడండి..

watch 1

ఇలా ఎందుకు ఉంటుందో చూద్దాం.. సాధారణం గా వాచ్ లకు లోగో పై భాగం లో కానీ, కింద భాగం లో కానీ ఉంటుంది. ఈ లోగో ను కనిపించేలా చేయడం కోసమే ఆ టైం ను సెట్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అలాగే.. ఈ టైమింగ్ ను చుపిస్తున్నపుడు వాచ్ స్మిలింగ్ ఫేస్ లా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ టైమింగ్ ను సెట్ చేస్తారు.


End of Article

You may also like