అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య గురక పెట్టడం. ఇది సమస్య ఉన్న వారికంటే, వారి పక్కన ఉన్న వారిని మరింత ఎక్కువగా బాధిస్తుంది. శ్వాసమార్గంలో ఏర్పడ్డ అడ్డంకుల వలన గురక వస్తూ ఉంటుంది.

Video Advertisement

మద్యపానం చేసేవారు, ఊబకాయం ఉన్నవారు, ఎక్కువగా మందులు తీసుకుంటున్నవారు, ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా తినేవారు ఈ సమస్య బారిన పడుతుంటారు.

ఈ క్రమంలో గురకకు అడ్డుపెట్టే డివైస్ లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. అసలు ఈ పరికరాలను కాకుండా సహజంగానే గురకకు చెక్ పెట్టేయచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం. ఆవు నెయ్యి సాయంతో మీ గురకకు శాశ్వతంగా చెక్ పెట్టేయచ్చు.

snoring

# రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల ఆవునెయ్యిని తీసుకోండి. తద్వారా గురక మాత్రమే కాదు కాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి.

#మీ రోగనిరోధక శక్తీ క్రమంగా పెరిగి.. మీ గుండె కూడా పదిలంగా ఉంటుంది.

#ఆవునెయ్యి థైరాయిడ్ సమస్యని కూడా అదుపులో ఉంచుతుంది. లైంగికంగా ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తుంది.

#మీ జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేసి.. మీ గురకని కూడా తగ్గిస్తుంది.

#నిద్రపోయే ముందు రెండు చుక్కల ఆవునెయ్యిని ముక్కులో వేసుకుని దిండు లేకుండా పడుకోండి. అలా కనీసం అరగంట సేపు పడుకుంటే గురక సమస్య మిమ్మల్ని ఇబ్బందిపెట్టదు.

#ఇలా చేయడం వలన సైనస్ సమస్య కూడా తగ్గుతుంది. మైగ్రైన్ సమస్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.