బాదం పప్పుల వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు.. అవేంటో చూడండి..!

బాదం పప్పుల వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు.. అవేంటో చూడండి..!

by Anudeep

మనకు డ్రై ఫ్రూట్స్ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయన్న సంగతి తెలిసిందే. మనకు చాలా ఇష్టమైన ఆహరం లో డ్రై ఫ్రూట్స్ కచ్చితం గా ఉంటాయి. వీటిల్లో బాదం పప్పులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ బాదం పప్పులకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందొ.. వీటిని ఆహరం లో భాగం చేసుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో.. ఇప్పుడు చూద్దాము. బాదం ఉపయోగాలు

Video Advertisement

badam 1ఒక వంద గ్రాముల బాదాం పప్పులు తీసుకోవడం వలన మన శరీరానికి పది గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఎక్కువ మొత్తం లో కార్బోహైడ్రేట్ లు తీసుకోవడం వలన అధిక బరువు వస్తుంది. కానీ.. బాదాం పప్పులతో ఆ సమస్య ఉండదు. వంద గ్రాముల పప్పు తీసుకున్నా కూడా.. మన శరీరం లో కార్బోహైడ్రేట్ల సంఖ్య ఏమి పెరగదు. బరువు తగ్గాలనుకునే వారికి బాదం పప్పులు బెస్ట్ ఛాయిస్. అలాగే, వంద గ్రాముల బాదం పప్పు కి కేవలం 59 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కానీ.. వీటివలన వచ్చే బలం మాత్రం ఎక్కువ ఉంటుంది. ఒక వంద గ్రాముల బాదం పప్పుల 655 క్యాలరీలను ఇస్తుంది. బాదం పప్పు ఎలా తినాలి

badam 4

అంటే.. శరీరానికి ఎక్కువ బలాన్ని అందిస్తూ.. తక్కువ కొవ్వు, కార్బోహైడ్రేట్లను కలిగి ఉండేది బాదంపప్పులు మాత్రమే. డయాబెటిక్ ఉన్న వారు లో కార్బోహైడ్రేట్ డైట్ ను పాటించాల్సి ఉంటుంది. అందుకే వెయిట్ తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ పేషంట్లు, బాడీ బిల్డర్లు, జుట్టు పెంచుకోవాలనుకునే వారు రోజుకు ఒక ఇరవై బాదం పప్పుల్ని తీసుకున్నా కూడా వారికి ఎంతో ఉన్నతమైన ఫలితాలు కనిపిస్తాయి.

badam 2

బాదం పప్పులను డ్రై గా ఉన్నపుడు తీసుకోవడం కంటే.. వాటిని నానపెట్టుకుని తినడం చాలా ఉత్తమం. మీరు ఉదయం తినాలనుకుంటే.. ముందు రోజు రాత్రే వాటిని నానపెట్టుకుని ఉదయాన్నే తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. డ్రై గా ఉన్న బాదం పప్పులను తినడం వలన అవి అరగవు. అందుకే వాటిని నాన పెట్టుకుని తినడం ఉత్తమం. Badam uses in telugu

ఇది కూడా చదవండి : “మనం చాలా సార్లు బాహుబలి ని చూసి ఉంటాము కానీ ఈ తప్పులు ఎవరైనా చూసారా ? 


You may also like

Leave a Comment