ఎప్పుడైతే కరోనా వ్యాపించి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిందో అప్పటినుంచి ప్రతి ఒక్క రంగాలలో మార్పులు చెందాయి.ముఖ్యంగా సినీ రంగంలో చాలా మార్పులు ఎదురయ్యాయి. అప్పటి నుంచి థియేటర్ల లో సినిమాలు చూసేవారు తగ్గిపోయారు. దీంతో ఓటీటీ ల ప్రభావం బాగా పెరిగిపోయింది.

Video Advertisement

 

ప్రస్తుతం చాలానే డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభిన్న రకాల కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వీటిపై కొందరు స్టార్ హీరోలు కూడా మనసు పారేసుకుంటున్నారు. సినిమాల కంటే వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులకి చేరువ కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

#1 వెంకటేష్

దర్శకులు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ తీసిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్ నటించారు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

heros who acted in web series..!!

#2 నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య తొలిసారి దూత అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ని విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు.

heros who acted in web series..!!

#3 రానా

రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్ తో పాటు రానా కీలక పాత్రలో నటించారు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

heros who acted in web series..!!

#4 సత్యదేవ్

యంగ్ హీరో సత్యదేవ్ లాక్డ్ వెబ్ సిరీస్ లో నటించారు. ఇది ఆహా లో అందుబాటులో ఉంది.

heros who acted in web series..!!

#5 జగపతి బాబు

సీనియర్ హీరో జగపతి బాబు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఈయన నటించిన గ్యాంగ్ స్టార్స్, పరంపర అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లలో అందుబాటులో ఉన్నాయి.

heros who acted in web series..!!

#6 నవదీప్

క్రిష్ జాగర్ల ముడి తెరకెక్కించిన మస్తీస్ సిరీస్ లో నవదీప్ నటించారు. ఈ సిరీస్ ఆహా లో స్ట్రీమ్ అవుతోంది.

heros who acted in web series..!!

#7 శ్రీరామ్

తాడిపత్రి నేపథ్యం లో వచ్చిన రెక్కీ వెబ్ సిరీస్ లో హీరో శ్రీరామ్ నటించారు. ఇది జి 5 లో అందుబాటులో ఉంది.

heros who acted in web series..!!

#8 రాజ్ తరుణ్

ఆహా నా పెళ్ళంటా వెబ్ సిరీస్ లో శివాత్మిక రాజశేఖర్ తో కలిసి నటించాడు రాజ్ తరుణ్.

heros who acted in web series..!!

#9 నవీన్ చంద్ర

హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న పరంపర సిరీస్ లో నవీన్ చంద్ర కీలకపాత్ర పోషించాడు.

heros who acted in web series..!!

#10 సుశాంత్

హీరో సుశాంత్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మా నీళ్ల ట్యాంక్’ సిరీస్ జి 5 లో స్ట్రీమ్ అవుతోంది.

heros who acted in web series..!!

#11 ఆది సాయికుమార్

హీరో అది కూడా తాజాగా వచ్చిన పులి మేక సిరీస్ తో ఓటీటీ లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్ జి 5 లో స్ట్రీమ్ అవుతోంది.

heros who acted in web series..!!

#12 నందమూరి తారక రత్న

9 అవర్స్ వెబ్ సిరీస్ తో తారక రత్న ఓటీటీల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది.

heros who acted in web series..!!

#13 ఆది పినిశెట్టి

మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో అది పినిశెట్టి నటించారు.

heros who acted in web series..!!

#14 సుమంత్ అశ్విన్

యప్ టీవీ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఎందుకిలా వెబ్ సిరీస్ లో సుమంత్ అశ్విన్ నటించారు.

#15 సందీప్ కిషన్

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మాన్ ఫస్ట్ సీజన్ లో సందీప్ కిషన్ నటించారు.

heros who acted in web series..!!

#16 విజయ్ సేతుపతి

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫర్జి వెబ్ సిరీస్ లో తమిళ నటుడు విజయ్ సేతు పతి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

heros who acted in web series..!!

#17 అనిల్ కపూర్

ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో అనిల్ కపూర్ ఓటీటీలోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్ హాట్ స్టార్ స్ట్రీమ్ అవుతోంది.

heros who acted in web series..!!

#18 షాహిద్ కపూర్

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫర్జి వెబ్ సిరీస్ తో షాహిద్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

heros who acted in web series..!!

#19 దుల్కర్ సల్మాన్

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ తో దుల్కర్ ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

heros who acted in web series..!!

#20 శ్రీకాంత్

సీనియర్ హీరో శ్రీకాంత్ జి 5 లో స్ట్రీమ్ అవుతున్న చదరంగం సిరీస్ లో నటించారు.

heros who acted in web series..!!

#21 సూర్య

మణిరత్నం రూపొందించిన తమిళ ఆంథాలజీ ఆన్‌లైన్ సిరీస్ నవరస లో సూర్య కీలక పాత్రలో నటించారు.

heros who acted in web series..!!