Hosocope Today in Telugu : 18.01.2023 జనవరి 18 ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి..!!

Hosocope Today in Telugu : 18.01.2023 జనవరి 18 ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి..!!

by Sunku Sravan

Ads

Daily Horoscope in Telugu 2023 : 18.01.2023: జనవరి 18 ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి..!! నక్షత్రల, గమనాల ఆధారంగా జ్యోతిష్య నిపుణులు జనవరి 18 రాశి ఫలాలను అంచనా వేశారు. వాటి ఆధారంగా ఏయే రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Video Advertisement

RASI-PHALALU-TODAY-2023

RASI-PHALALU-TODAY-2023

మేషం:ఈ రాశి వారికీ నెమ్మదిగా లేదా ఉండాలని అనిపించవచ్చు. దీంతో ఏ పని చేయడానికైనా ఆలోచిస్తారు. అనవసరంగా పనులు వాయిదా వేసే అవకాశం ఉంది. లక్కీ సైన్ : ఆల్బమ్

 

Daily Horoscope in Telugu 2023: ఈరోజు రాశి ఫలాలు 18.01.2023

వృషభం: పరిస్థితులు అనుకూలం లేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తే వాటికి దూరంగా ఉండటం మంచిది. విలువైన సంబంధాలు నిలబెట్టుకునేందుకు కష్టపడవలసి ఉంటుంది. జీవిత భాగస్వామితో చర్చలు అవసరం. లక్కీ సైన్ : పాత మోటార్‌సైకిల్

మిథునం: మీ బాధ్యతలను పంచుకోవడానికి కొత్త వ్యక్తి రావచ్చు. మీ పురోగతికి ఇది శుభవార్త అవ్వొచ్చు. పెండింగ్‌లో ఉన్నటువంటి అసైన్‌మెంట్‌లను ఇప్పుడే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లక్కీసైన్ : కీ చైన్

కర్కాటకం: స్పోర్ట్స్‌ ఆసక్తిని కలిగిస్తాయి. తొందరలో లీడర్‌షిప్‌ వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంతో సన్నిహితంగా ఉండండి. లక్కీ సైన్ : ముత్యం

dhanussu-rasi-phalithalu

dhanussu-rasi-phalithalu

18.01.2023 ఈరోజు రాశి ఫలాలు

సింహం:కాలేజీ ఫ్రెండ్స్ అంతా కలిసి రీయూనియన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అతిగా తినడానికి ఇష్టపడరు. మీరు ఇదివరకు ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారు మిమ్మల్ని ఇంకా క్షమించకపోవచ్చు. సయోధ్యకు ఇది సమయం. లక్కీసైన్ : రెయిన్‌బో ఆర్టికల్‌

కన్య:ఈ రోజు కొంత ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు.సవాళ్లు రావచ్చు సిద్ధంగా ఉండండి. విదేశాల నుండి అవకాశం మీ తలుపు తట్టవచ్చు. లక్కీ సైన్ : కాఫీ షాప్

vrushaba-rasi-phalithalu

vrushaba-rasi-phalithalu

తుల:ఎంటర్‌టైన్మెంట్‌ కోసకు మీ దృష్టిని మరలుస్తారు. చిన్న విషయం వల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. మీ ఆలోచనలో లేని అదనపు పని చేయాల్సి రావచ్చు. లక్కీ సైన్ : గ్లాస్‌ జగ్

వృశ్చికం: రొమా**క్‌ విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి. మీ పనిలో అభివృద్ధిని ఏర్పడుతుంది ఇరుగుపొరుగు వారి వల్ల కొంత పనిలో అంతరాయం కలిగించవచ్చు. లక్కీసైన్ : బ్యాటరీల సెట్‌

ధనస్సు:కొన్ని అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనవచ్చు. ఏ వార్త కూడా శుభవార్త కాకపోవచ్చు. ఈ రోజు ఇలాంటి ఆలోచన లేకుండా పని చేయాల్సి రావచ్చు. లక్కీసైన్ : ఇష్టమైన పాత నవల

మకరం :మీకు దగ్గర వ్యక్తి మీరు ఆశించిన విధంగా సహకరించకపోవచ్చు. కొందరిని కలవడంతో కొత్త అవకాశాలు రావొచ్చు. దారి స్పష్టంగా ఉన్నా కాని ఆలోచించి వ్యవహరించాలి. లక్కీసైన్ : రాగి గ్లాసు

కుంభం: ఏదైనా పని స్టార్ట్ చేసే ముందుగా అన్నీ మీ దగ్గర సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎదుటి వారి ఫేస్‌ వేల్యూని బట్టి మీ విషయాలను ఒప్పుకోవచ్చు. లక్కీసైన్ : తృణధాన్యాల గిన్నె

మీనం:మీ సహోద్యోగులను విమర్శించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. గతంలో సేవ్ చేసుకున్న డబ్బులు ఇప్పుడు అవసరానికి పనికిరావచ్చు. మీ స్నేహితుడి కుటుంబ విషయాలలో మీ సహాయం అవసరం కావచ్చు. లక్కీసైన్ : క్రిస్టల్ జార్


End of Article

You may also like