ఈ రెండు ఫోటోలలో ఉన్న తేడా ఏంటో చెప్పగలరా..? 99% ఫెయిల్ అవుతారు..! జూమ్ చేస్తే తెలుసుకోవచ్చు..!

ఈ రెండు ఫోటోలలో ఉన్న తేడా ఏంటో చెప్పగలరా..? 99% ఫెయిల్ అవుతారు..! జూమ్ చేస్తే తెలుసుకోవచ్చు..!

by Anudeep

Ads

15 సెకండ్స్ వీడియోస్ తో ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడిపోయిన కాలమిది. ఏదైనా ఒక అంశాన్ని, లేదా వస్తువులను తీక్షణం గా గమనించడం.. ఒకదానిపై ఏకాగ్రత నిలపడం అనే ఓర్పు చాలా మందిలో తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న సరదా ఆటలను ఆడడం ద్వారా మీరు మీ ఏకాగ్రత కు పదునుపెట్టొచ్చు. ఈ కింద ఫోటోలకు ఉన్న తేడాలు ఏంటో గమనించండి. ఒక వేళ గుర్తించలేకపోతే కింద ఇచ్చిన ఆన్సర్లు చూసేయండి.

Video Advertisement

#1 మోనాలిసా
మోనాలిసా పెయింటింగ్ తెలియనివారెవరు ఉండరు. కానీ కింద ఇవ్వబడిన రెండు ఫొటోల్లో అసలు ఒరిజినల్ ఫోటో ఎదో చెప్పండి.. ఆ రెండిటికి ఉన్న తేడా ఏంటో కనిపెట్టండి.

Q& A 1

తెలియలేదా..? అయితే ఆన్సర్ చూసేయండి. బ్యాక్ గ్రౌండ్ లో మరియు మోనాలిసా చేతికి ఉన్న రింగ్ ను గమనించండి.

Q& A 2

#2 లండన్ బస్సు:
ఈ కింద ఇవ్వబడ్డ రెండు స్టిల్స్ లో ఉన్న తేడాలేంటో గుర్తించడానికి ప్రయత్నించండి. ఏమి కనిపించలేదా..? అయితే ఆన్సర్ చూడండి.

Q& A 3

గడియారం లో ఉన్న టైం డిఫరెంట్ గా ఉంది చూడండి. అలాగే మేఘాలు, పోల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి.

Q& A 4

#3 ఓల్డ్ వుమన్:
ఈ కింద ఫొటోలో ఓ ఓల్డ్ వుమన్ కెమెరా వైపు చూసి నవ్వుతోంది కదా. ఈ స్టిల్స్ లో కూడా మూడు తేడాలు ఉన్నాయి. అవేంటో చెప్పేయండి మరి.

Q& A 6

అవేంటో గమనించారా..? ఒకటి ఆమె చేతికి ఉన్న వాచ్, చైర్ కి ఉండాల్సిన కోడు, అలాగే బ్యాక్ గ్రౌండ్ లో కూడా చూడండి. బ్లూ పేపర్ పై ఉన్న డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది.

Q& A 5

#4 పాములు ఆడించే వ్యక్తి:
ఈ కింద పాములు ఆడించే వ్యక్తి ఉన్న స్టిల్ ను చూసారా..? ఈ రెండు స్టిల్స్ లో ఉన్న తేడాలను గమనించారా..?

Q& A 7
కనిపించలేదా..? తలపాగా, పైపు మరియు పాము యొక్క తోక ను గమనించండి. తేడా మీకే అర్ధం అవుతుంది.

Q& A 8

#5. కిటికీ దగ్గర అమ్మాయి
ఇక్కడ ఫోటో లో ఒక అమ్మాయి కిటికీ వద్ద నుంచుని బయటకు చూస్తోంది కదా.. ఆ తేడాలను ఏమైనా గమనించారా..?

Q& A 9

చంద్రుడు మరియు గోడ అడుగున ఉన్న చిన్న రంధ్రం ఉంది గమనించండి.

Q& A 10


End of Article

You may also like