కీర్తి సురేష్ చేసిన సినిమాల్లో…ఆ ఒక్క సినిమా తనకి అస్సలు నచ్చదు అంట.! అదేంటంటే.?

కీర్తి సురేష్ చేసిన సినిమాల్లో…ఆ ఒక్క సినిమా తనకి అస్సలు నచ్చదు అంట.! అదేంటంటే.?

by Anudeep

Ads

చక్కటి రూపంతో ఆకట్టుకునే చిరునవ్వుతో సంప్రదాయ బద్దంగా కనిపించే నటి కీర్తి సురేష్. మహానటి చిత్రం తరువాత తెలుగు ఇండస్ట్రీలో ఆమె నటనతో నిజంగానే మహానటి పేరు తెచ్చుకున్న నటి ఈమె.

Video Advertisement

తను హీరోయిన్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ తన తల్లి మేనకే అన్న విషయం చాలా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఆమె తల్లి మేనక హీరోయిన్గా చాలా కొద్ది సినిమాలే చేసిన… మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

కీర్తి సురేష్ ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కొద్ది సినిమాలు మాత్రమే ఆమెకు సక్సెస్ను అందించాయి. ఆమె నటించిన అన్ని చిత్రాల్లోకి మహానటి ఆమె కెరీర్లో ది బెస్ట్ మూవీ గా నిలిచింది. అప్పటివరకు క్యాజువల్ పాత్రలో కనిపించే కీర్తి సురేష్ లో ఒక మహానటి దాగుంది అన్న విషయం ఈ సినిమా ద్వారానే ప్రేక్షకులకు తెలిసింది.

Also Read: Sita Ramam Movie Dialogues : సీతా రామం సినిమాలోని అదిరిపోయే డైలాగులు!

keerthy suresh mother

మహానటిలో కీర్తి సురేష్ నటన చూసిన తల్లి ఎంతో ఎమోషనల్ అయ్యారు, తాను తన కెరీర్లో చేయలేకపోయిన పని తన కూతురు చేసిందని ఎంతో గర్వపడ్డారు. తన కూతురు నటించిన అన్ని సినిమాలు తనకు నచ్చాయని , కానీ ఆమె చేసిన “పెంగ్విన్” సినిమా మాత్రం ఆమెకు నచ్చలేదని చెప్పారు. మహానటి లాంటి చిత్రంలో నటించిన తన నటనతో అందరినీ మెప్పించిన కీర్తి సురేష్ బెంగళూరులో మాత్రం నటనపరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

Also Read: హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఈ స్టార్ట్ హీరో భార్య ఎవరో గుర్తుపట్టారా.? వైరల్ అవుతున్న ఫోటో.!


End of Article

You may also like