ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కోసం తప్పకుండా యోగా కూడా చేయాల్సి ఉంటుంది. వ్యాయామం అనగానే మొదటగా వారికి జిమ్ మాత్రమే గుర్తొస్తుంది.

Video Advertisement

కేవలం జిమ్ కి వెళ్లడంతోనే సరిపోదు సరైన ఫిట్ నెస్ కోచ్ కూడా ఉండాలి. మనమే ఇలా అనుకుంటే మన సెలెబ్రెటీలు తమ ఫిట్ నెస్ పై ఎంత ద్రుష్టి పెడతారు. తమ అభిమానులకు నచ్చేలా తమని తాము రూపుదిద్దుకొనేందుకు ఎంతో శ్రద్ద పెడతారు. అందుకోసం ప్రత్యేకంగా ఫిట్ నెస్ కోచ్ లని పెట్టుకుంటారు.

ఇప్పుడు మన ఇండియాలో సెలెబ్రెటీలని ట్రైన్ చేసే ఫేమస్ కోచ్ లు ఎంత ఫీజ్ తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం..

#1 యాస్మిన్ కరాచివాలా

కంట్రోలజీ పద్దతికి చెందిన పైలేట్స్ వ్యాయామం చేయించడం లో సిద్దహస్తురాలు యాస్మిన్ కరాచివాలా. ఆమె బాలీవుడ్ లో కత్రినా కైఫ్ నుంచి.. దీపికా పాడుకొనే వరకు అందరికి ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేసింది. ఈమె 5 నుంచి 10 లక్షల వరకు ఫీజ్ తీసుకుంటోంది.

know the fees of these celebrety fitness trainers..

#2 క్రిస్ గెతిన్

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ పర్సనల్ ట్రైనర్ క్రిస్ గెతిన్ నెలకి 20 లక్షల వరకు తీసుకుంటారు. తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీలకి కూడా ఈయన ట్రైనర్ గా చేశారు.

know the fees of these celebrety fitness trainers..

#3 సత్యజిత్ చౌరాసియా

మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గజినీ మూవీ లుక్ వెనుక ఉన్న ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా. ఈయన సెషన్ కి 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటారు.

know the fees of these celebrety fitness trainers..

#4 సమీర్ జౌరా

భాగ్ మిల్కా భాగ్ లో ఫర్హాన్ అక్తర్ ఫుల్ ఫిట్ బాడీ వెనుక ఉన్న ట్రైనర్ సమీర్ జౌరా. ఈయన నెలకి 3 నుంచి 4 లక్షలు తీసుకుంటారు.

know the fees of these celebrety fitness trainers..

#5 నమ్రత పురోహిత్

పైలేట్స్ ట్రైనర్ అయిన నమ్రత పురోహిత్.. బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ లకి పర్సనల్ ట్రైనర్. ఆమె 12 సెషన్స్ కి 32 వేల రూపాయలు తీసుకుంటుంది.

know the fees of these celebrety fitness trainers..

#6 మనీష్ అద్విల్కర్

సల్మాన్ ఖాన్ కండల వెనుక ఉన్న ట్రైనర్ మనీష్ అద్విల్కర్. ఈయన ఒక హోమ్ సెషన్ కి 4 వేలు తీసుకుంటారు. అలాగే ఆయన జిమ్ లో నెలకి 35 వేల రూపాయల ఫీజ్.

know the fees of these celebrety fitness trainers..

#7 వినోద్ చన్నా

బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ జాన్ అబ్రహం, రితేష్ దేశముఖ్, శిల్ప శెట్టి లకి వినోద్ చన్నా ట్రైనర్ గా చేసారు. ఈయన 12 సెషన్స్ కి లక్షన్నర రూపాయలు తీసుకుంటారు. అలాగే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెయిట్ లాస్ వెనుక కూడా ఆయనే ఉన్నారు.

know the fees of these celebrety fitness trainers..