మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ !

మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ !

by Anudeep

Ads

మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ ! : అజ్ఞాతవాసి వంటి ప్లాప్ సినిమా తరువాత ‘అరవింద సమేత’ అలా వైకుంఠపురం లో వంటి సినిమాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుంది అంటూ ప్రకటించారు. సినిమా కి ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అంటూ పలు టైటిల్స్ కూడా ప్రచారం లో పెట్టారు.అయితే చివరి నిమిషం లో కథ పరంగా ఎన్టీఆర్ కి సంతృప్తి అనిపించలేదు అంటూ మళ్ళీ వార్తలు వినిపించాయి.

Video Advertisement

మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ !

మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ !

సినిమా ని క్యాన్సల్ చేసుకున్నారు.ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి బదులుగా తన సినిమాని కొరటాల శివ చేతిలో పెట్టగా, త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అంటూ ప్రకటించుకున్నారు,గతం లో వీళ్ళ కాంబో లో వచ్చిన సినిమా అతడు హిట్ సినిమా అవ్వగా మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా గా నిలిచింది.తరువాత వచ్చిన ‘ఖలేజా’ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరచగా. బుల్లి తెర మీద మాత్రం సూపర్ హిట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది.కానీ సినిమా స్టోరీ తన గత సినిమాలకి దగ్గరగా ఉండటం.

మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ !

మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ !

వలన కథ లో కొత్తదనం ప్రేక్షకులు మిస్ అవుతున్నారు అంటూ పలు విమర్శలు వచ్చాయి కూడా కేవలం త్రివిక్రమ్ మార్క్ డైలోగ్స్ తో సినిమా హిట్ అవుతున్నాయి. అంటూ కొందరు చెబుతూ ఉంటారు.కాబట్టి మళ్ళీ త్రివిక్రమ్ తన పాత సినిమాలకి పోలికగా దగ్గర గ ఉన్న కథలతో సినిమా తీస్తాడా అంటూ ఫాన్స్ భయపడుతున్నారు.మరి తన మూడవ సినిమా ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

also Read : చంద్రబాబు సన్నిహితుడికి జగన్ ప్రభుత్వం మరో షాక్


End of Article

You may also like