Home Politics మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరు

మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరు

by Anudeep

ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి జన్మదినం ఈరోజు, ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు.అనునిత్యం ఎంతో కష్టపడే, నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు.

మీకు మంచి ఆరోగ్యం, సంతోషం ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు మీకు దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నానని చిరు చెప్పారు.సుదీర్ఘ కాలం గా ఏపీ సీఎం గా పని చేసిన చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టిన బాబు దివంగ నేత శ్రీ వైస్ రాజా శేఖర్ రెడ్డి కి మిత్రుడు కూడా,

megastar wishes to cbn

megastar wishes to cbn

స్వర్గీయ ఎన్టీఆర్ అల్లుడిగా టీడీపీ లో అడుగు పెట్టి సీఎం గా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూ వస్తున్నారు తన రాజకీయా ప్రయాణం లో ఎన్నో ఒడి దుడుకులని ఎదురుకున్నారు కూడా,కరోనా నేపథ్యం లో పార్టీ శ్రేణులకు ఎలాంటి జన్మ దిన వేడుకల్ని నిర్వహించవద్దు అంటూ చంద్రబాబు గారు చెప్పారు.

also Read : చంద్రబాబు సన్నిహితుడికి జగన్ ప్రభుత్వం మరో షాక్

You may also like