Ads
కొలంబో వేదికగా గురువారం జరిగిన ఆఖరి టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా పై శ్రీలంక విజయం సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మొదట్లోనే శిఖర్ ధావన్ (0) డక్ ఔట్ అవ్వగా, తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ (9: 15 బంతుల్లో 1×4), సంజు శాంసన్ (0), నితీశ్ రాణా (6: 15 బంతుల్లో) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (14: 10 బంతుల్లో 2×4) కూడా నిరాశపరచడంతో టీమిండియా 9 ఓవర్లు ముగిసే సమయానికి 36/5తో స్కోర్ చేసింది.
Video Advertisement
ఈ దశలో కొంచెం సేపు క్రీజ్ లో నిలిచిన భువనేశ్వర్ కుమార్ (16: 32 బంతుల్లో) కుల్దీప్ యాదవ్ (23 నాటౌట్: 28 బంతుల్లో) జోడి ఆరవ వికెట్‌కి 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత వచ్చిన రాహుల్ చాహర్ (5), వరుణ్ చక్రవర్తి (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివర్లో కుల్దీప్‌తో కలిసి చేతన్ సకారియా (5 నాటౌట్: 9 బంతుల్లో) టీమ్ ఇండియా ఆల్ అవుట్ అవ్వకుండా అడ్డుపడ్డారు.
లక్ష్యఛేదనలో శ్రీలంక ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో (12), మినోద్ భానుక (18) మెరుగైన ప్రారంభించారు మూడవ స్థానంలో వచ్చిన వచ్చిన సమరవిక్రమ (6) చేయగా చివరిలో ధనంజయ డిసిల్వా (23 నాటౌట్: 20 బంతుల్లో 2×4), హసరంగ (14 నాటౌట్: 9 బంతుల్లో 1×4) సమయోచిత ఇన్నింగ్స్ ఆడడంతో శ్రీలంక జట్టు 14.3 ఓవర్లలో 82/3తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article