ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మిస్తున్న సినిమాలకు థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ఓటీటీ రైట్స్‌ కూడా అంతే ముఖ్యం. ఒకవేళ ఏదైనా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిస్తే, వెంటనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసి నష్టాలను పూడ్చుకుంటున్నారు మేకర్స్. కొన్ని చిత్రాలనైతే డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తూ ప్రాఫిట్స్ పొందుతున్నారు.

Video Advertisement

అయితే కొన్ని చిత్రాలు మాత్రం విడుదలయ్యి నెల కాకుండానే ఓటీటీ ల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆ చిత్రాలేవో చూద్దాం..

#1 యశోద

రిలీజ్ డేట్: 11 నవంబర్, 2022

ఓటీటీ రిలీజ్ డేట్: 9 డిసెంబర్, 2022

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ కి హరి–హరీష్‌ ద్వయం దర్శకత్వం వహించారు. ఈ మూవీ కి హిట్ టాక్ వచ్చింది.

movies which are in OTT before one month of release..!!

#2 పుష్ప

రిలీజ్ డేట్: 17 డిసెంబర్, 2021

ఓటీటీ రిలీజ్ డేట్: 7 జనవరి, 2022

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం పుష్ప. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

movies which are in OTT before one month of release..!!

#3 హంట్

రిలీజ్ డేట్: 26 జనవరి, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: 10 ఫిబ్రవరి, 2023

సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఈ మూవీ కి మహేశ్‌ సూరపనేని దర్శకత్వం వహించాడు.

movies which are in OTT before one month of release..!!

#4 దసరా

రిలీజ్ డేట్: 30 మార్చి, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: 27 ఏప్రిల్ , 2023

నాని, కీర్తి సురేష్ జంటగా వచ్చిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

movies which are in OTT before one month of release..!!

#5 రంగ మార్తాండ

రిలీజ్ డేట్: 22 మార్చి, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: 7 ఏప్రిల్ , 2023

కృషవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.

movies which are in OTT before one month of release..!!

#6 బలగం

రిలీజ్ డేట్: 3 మార్చి, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: 24 మార్చి , 2023

కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

movies which are in OTT before one month of release..!!

#7 దాస్ కా ధమ్కీ

రిలీజ్ డేట్: 22 మార్చి, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: 14 ఏప్రిల్ , 2023

హీరో విశ్వక్ సేన్ ద్విపాయాత్రాభినయం చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

movies which are in OTT before one month of release..!!

#8 విరాట పర్వం

రిలీజ్ డేట్: జూన్ 17, 2022

ఓటీటీ రిలీజ్ డేట్: జులై 1 , 2022

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

movies which are in OTT before one month of release..!!

#9 తెగింపు

రిలీజ్ డేట్: 10 జనవరి, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: ఫిబ్రవరి 8 , 2023

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

movies which are in OTT before one month of release..!!

#10 ధమాకా

రిలీజ్ డేట్: 23 డిసెంబర్, 2022

ఓటీటీ రిలీజ్ డేట్: జనవరి 22 , 2023

త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో రవితేజ హీరోగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

movies which are in OTT before one month of release..!!

#11 రావణాసుర

రిలీజ్ డేట్: 7 ఏప్రిల్, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: 28 ఏప్రిల్ , 2023

సుధీర్ వర్మ దర్శకత్వం లో రవి తేజ హీరోగా వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

movies which are in OTT before one month of release..!!

#12 ఏజెంట్

రిలీజ్ డేట్: 28 ఏప్రిల్, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: మే 19 , 2023

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అఖిల్ అఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.

movies which are in OTT before one month of release..!!