పాములు పాలు తాగుతాయా? పగబడతాయా? ఈ 5 నిజాలు తెలుసుకోండి.!

పాములు పాలు తాగుతాయా? పగబడతాయా? ఈ 5 నిజాలు తెలుసుకోండి.!

by kavitha

Ads

లక్షల సంవత్సరాల నుంచి బూమి పై నివసిస్తున్న పురాతనమైన సరీసృపాలలో పాములు ఉన్నాయి. పాములు అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన జీవులని అంటారు. అదే సమయంలో హిందువులు వాటిని దేవతగా పూజిస్తుంటారు.

Video Advertisement

నాగ పంచమి, నాగుల చవితి వంతో ప్రత్యేకరోజులలో పుట్టలో పాలు పోసి, పూజలు చేస్తూ, ఉపవాసాలు ఉంటుంటారు. ఆ రోజులలో పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టల దగ్గర పూజలు చేస్తూ కనిపిస్తుంటారు. ఇక పాముల సంబంధించిన ఎన్నో కథలు, అపోహలు చెలామణి అవుతున్నాయి. వాటిలో కొన్ని అపోహల గురించి ఇప్పుడు చూద్దాం..
1. పాలకు పాములు ఆకర్షితులవుతాయా ?

పాములు పాలకు సంబంధించిన ఉత్పత్తులను జీర్ణించుకోలేవు. పాములకు బాగా దాహం వేసిన సమయంలో ఏమీ అందుబాటులో లేనప్పుడు మాత్రమే పాలు తాగుతాయి.
2. పాముల తలపై వజ్రాన్ని కలిగి ఉంటాయా? 

నిజానికి పాములు తమ తలలో వజ్రాన్ని కానీ,  మరే వస్తువును కానీ మోయడం అసాధ్యం.
3. పాములు పగబడతాయా?

సినిమాలలో చూపించినట్టుగా ఏదో ఒక కారణం వల్ల పామును చంపినపుడు, దాని పార్టనర్ పాము చంపిన మనిషిపై పగ పట్టి, వెతుకుతూ వచ్చి వారి పై పగ తీర్చుకోదు. వాస్తవానికి పాములకు మనుషులను గుర్తుంచుకోవడానికి, లేదా గుర్తు పట్టడానికి అవసరమైన జ్ఞాపకశక్తి లేదు. పాములు ప్రతీకారం తీర్చుకునే ప్రాణులు కావు. ఈ పాములు పగబడతాయి అనే అపోహను బలంగా నమ్మడం వల్ల చాలామంది పాములంటే భయపడతారు.
4. పాములు  నాగస్వరానికి డాన్స్ చేస్తాయా?

పాములకు బయటకు కనిపించే చెవులు ఉండవు. అందరు నమ్ముతున్నట్టుగా అవి శబ్దాలకు ప్రతిస్పందించవు. నాగస్వరం ఉదినపుడు అవి డ్యాన్స్ చెయ్యవు. అలా ఉదుతున్నవాళ్ళు పాము కళ్ళముందు నాగస్వరాన్ని వేగంగా కదలడం వల్ల, వాళ్ళు నేలపై తట్టడం వల్ల వాటిని అవి రక్షించుకునే క్రమంలో కదులుతూ ఉంటాయి.
5. పాములు తమ ఆహారాన్ని నములుతాయా? 

వివిధ రకాల పాములు తమ ఆహారాన్ని తినడంలో మూడు పద్ధతులు ఉంటాయి. విషపూరిత పాములు తమ విషాన్ని కాటు వేయడం ద్వారా దానిలోకి ఇంజెక్ట్ చేస్తాయి, కొన్ని పాములు వాటి ఆహారాన్ని చుట్టి ఊపిరాడకుండా చేస్తాయి. చిన్న పాములు తింటాయి. Also Read: మీ అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయా..? అయితే మీకు కచ్చితంగా ప్రేమ వివాహమే..! ఏవి ఏంటంటే..!


End of Article

You may also like