కొత్త సంవత్సరం నాడు ప్రతి ఒక్కరు కూడా కాస్త కొత్తగా మొదలుపెట్టాలని అనుకుంటుంటారు. నిజానికి కొత్త సంవత్సరం తో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఏదో ఒకటి ఈ సంవత్సరం చేయాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఒక గోల్ ని కూడా పెట్టుకుని దానికి తగ్గట్టుగా అనుసరిస్తూ ఉంటారు. అయితే కొత్త సంవత్సరం ప్రత్యేకత చెప్పుకుపోతే చాలా ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన రోజు నాడు మీ ప్రత్యేకమైన వ్యక్తికి బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారా..?

Video Advertisement

అయితే కచ్చితంగా ఈ గిఫ్టింగ్ ఐడియాస్ ని చూడండి. నిజానికి ఈ గిఫ్ట్లు అందరికీ నచ్చేస్తాయి కచ్చితంగా మీరు ఇష్టపడే వ్యక్తికి కూడా నచ్చుతాయి.

new year 2023 telugu wishes

#1. రుచికరమైన చాక్లెట్స్:

మంచి టేస్టీ చాక్లెట్స్ ని మీరు మీ ప్రేయసికి కానీ ప్రియుడికి కానీ న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. కచ్చితంగా ఎవరికైనా చాక్లెట్స్ నచ్చుతాయి.

#2. అందమైన పూలు:

అందమైన పూలను మీరు కొత్త సంవత్సరానికి కానుకగా ఇవ్వచ్చు మీకు నచ్చిన రంగుని కానీ వాళ్ళకి నచ్చిన రంగుని కానీ మీరు ఎంపిక చేసి ఇవ్వచ్చు. నిజంగా ఇవి పాజిటివ్ వైబ్రేషన్స్ ని తీసుకువస్తాయి.

#3. నచ్చేదుస్తులు:

వాళ్లు ఇష్టపడే బట్టల్ని మీరు కొనుగోలు చేసి వాళ్ళకి పంపవచ్చు. కచ్చితంగా ఎవరికైనా నచ్చేస్తాయి. డౌట్ లేదు.

#4. కాఫీ కప్:

కొత్త సంవత్సరానికి కానుకగా మీరు కాఫీ కప్ ని కూడా ఇవ్వచ్చు వాళ్ల ఫొటోస్ తో ఉన్న కాఫీ
కప్పు ని మీరు కొనుగోలు చేసి వాళ్ళకి బహుమతిగా ఇవ్వచ్చు. పక్కా నచ్చుతుంది.

#5. టెడ్డీబేర్:

అమ్మాయిలకి టెడ్డీబేర్లు అంటే ఇష్టం ఉంటుంది. న్యూ ఇయర్ నాడు మీరు మీ ప్రేయసికి కానుక గా టెడ్డీబేర్ ని గిఫ్ట్ ఇవ్వచ్చు. అలానే మీరు కేక్ కటింగ్ కలిసి చేస్తే కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

#6. స్టైల్ గా ఉండే వాచ్:

వాళ్లకి నచ్చే వాచీ ని మీరు కొనుగోలు చేసి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఇది కూడా పక్కా నచ్చుతుంది సందేహపడక్కర్లేదు.