కొన్ని సినిమాలను థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ కొన్ని కారణాల వల్ల మనం అన్ని సినిమాలని హాల్లో చూడలేం. అలాంటి వారికి వరంలా మారాయి ఓటీటీలు. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది. అంతే కాకుండా పెద్ద సినిమాలు లేదా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకే థియేటర్ల వరకు వెళ్తున్నారు. మిగిలిన చిత్రాలన్నీ దాదాపుగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Video Advertisement

 

ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

 

#1 జీ 5

 • యూటర్న్

ఈ హిందీ మూవీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • వ్యవస్థ

ఈ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

#2 డిస్నీ+హాట్‌స్టార్

 • సేవ్ ద టైగర్స్

ఈ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతుంది.

 • వేద్

జెనిలియా, రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మరాఠీ మూవీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

 • పీటర్ పాన్ అండ్ వెండీ

ఈ ఇంగ్లీష్ సినిమా ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

 • డాక్టర్ రొమాంటిక్

ఈ కొరియన్ వెబ్ సిరీస్ సీజన్ 3 ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

#3 అమెజాన్ ప్రైమ్

 • పాతు తలా

శింబు హీరోగా వచ్చిన ఈ తమిళ మూవీ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

 • సిటాడెల్

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 సోనీ లివ్

 • తురుముఖమ్

ఈ తెలుగు డబ్బింగ్ మూవీ ఏప్రిల్ 28 నుంచి అందుబాటులోకి రానుంది.

#5 ఎమ్ఎక్స్ ప్లేయర్

 • కోర్ట్ లేడీ

ఈ హిందీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

 • నోవో ల్యాండ్

ఈ హిందీ డబ్బింగ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

#6 బుక్ మై షో

 • స్క్రీమ్ వి

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

#7 ఈటీవీ విన్

 • యూ & ఐ

ఈ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

#8 నెట్ ఫ్లిక్స్

 • దసరా

నాని కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 27 నుంచి అందుబాటులోకి వచ్చింది.

 • ద లైట్ వుయ్ క్యారీ: మిచెల్ ఒబామా అండ్ ఒప్రా విన్ఫ్రే

ఈ హాలీవుడ్ డాక్యుమెంటరీ ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

 • జాన్ మూలానే: బేబీ

ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

 • ద గుడ్ బ్యాడ్ మదర్

ఈ కొరియన్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

 • ద నర్స్

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

 • స్వీట్ టూత్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

 • AKA

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • యోయో హనీ సింగ్

ఈ హిందీ డాక్యుమెంటరీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్: ద గోల్డెన్ టచ్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.