కొన్ని సినిమాలను థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ కొన్ని కారణాల వల్ల మనం అన్ని సినిమాలని హాల్లో చూడలేం. అలాంటి వారికి వరంలా మారాయి ఓటీటీలు. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది. ఇక గత వారం థియేటర్స్ లో వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇక ఎగ్జామ్స్ కూడా పూర్తి కావస్తుండటం తో కొత్త సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.

Video Advertisement

మరో వైపు వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నాయి. విద్యార్థుల పరీక్షలు, వేసవి సెలవలు దృష్టిలో పెట్టుకొని పెద్ద సినిమాలు అన్నీ ఏప్రిల్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లూ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 జీ 5

 • అగిలాన్

జయం రవి హీరోగా నటించిన ఈ తమిళ మూవీ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • అయోతి

ఈ తమిళ మూవీ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • యునైటెడ్ కచ్చే

ఈ హిందీ చిత్రం మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

#2 డిస్నీ+హాట్‌స్టార్

 • అవతార్ 2 (రెంట్ కి )

జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఇంగ్లీష్ అనువాద చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • డాగీ కమిలోహా MD

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ రెండో సీజన్ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • గ్యాస్ లైట్

ఈ హిందీ మూవీ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • శ్రీదేవి శోభన్ బాబు

సంతోష్ శోభన్ హీరోగా నటించిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రం మార్చి 30 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • ఆల్ దట్ బ్రీత్స్

ఈ హిందీ డాక్యుమెంటరీ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

#3 ఆహా

 • గోదారి

ఈ తెలుగు డాక్యుమెంటరీ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • సత్తిగాని రెండెకరాలు

ఈ తెలుగు మూవీ ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 ఈటీవీ విన్

 • డియర్ మేఘ

మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన ‘డియర్ మేఘ’ మూవీ మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

#5 సన్ నెక్ట్స్

 • భగీరా

ప్రభుదేవా నటించిన తమిళ చిత్రం భగీరా మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

#6 ఎమ్ఎక్స్ ప్లేయర్

 • ఇండియన్ సమ్మర్స్

ఈ హిందీ వెబ్ సిరీస్ మార్చి 27 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

#7 నెట్‌ఫ్లిక్స్

 • అమిగోస్

కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన మూవీ అమిగోస్ ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • మై లిటిల్ పోనీ – టెల్ యువర్ టేల్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మార్చి 27 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • ఎమర్జెన్సీ – NYC

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • అన్ సీన్

ఈ ఇంగ్లీష్ మూవీ మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబత్

ఈ హిందీ మూవీ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • షెహజాదా
  అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో చిత్రానికి రీమేక్ అయిన ‘షెహజాదా’ మూవీ ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమ్ కానుంది.OTT releases of this weekend..!!
 • కిల్ బోక్సూన్

ఈ కొరియన్ మూవీ మార్చి 31 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • కంపెనీ ఆఫ్ హీరోస్

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • స్పిరిట్ అన్ టేమ్డ్

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమ్ కానుంది.