కొన్ని సినిమాలను థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ కొన్ని కారణాల వల్ల మనం అన్ని సినిమాలని హాల్లో చూడలేం. అలాంటి వారికి వరం లా మారాయి ఓటీటీలు. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది. వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ వారం అన్ని చిన్న చిత్రాలే ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇక మొత్తంగా ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు.. సిరీస్ లు ఏవో చూద్దాం..

Video Advertisement

#1 జీ 5

 • తాజ్ : డివైడెెడ్ బై బ్లడ్

ఈ హిందీ వెబ్ సిరీస్ మార్చి 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • ది గ్రేట్ ఇండియన్ కిచెన్

ఈ తమిళ సినిమా మార్చి 3 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం గతం లో మలయాళం లో వచ్చిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకి తమిళ రీమేక్.

#2 డిస్నీ + హాట్ స్టార్

 • ది మాండలోరియన్

ఈ వెబ్ సిరీస్ మార్చి 1 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • ఎలోన్

మోహన్ లాల్ నటించిన ఈ థ్రిల్లర్ మూవీ తెలుగు, మలయాళ భాషల్లో మార్చి 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • గుల్మోహార్

ఈ హిందీ మూవీ మార్చి 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • ది లెజెండ్

శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమా కూడా విడుదల అయ్యింది.

#3 నెట్ ఫ్లిక్స్

 • వాల్తేరు వీరయ్య

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

 • హీట్‌వేవ్

ఈ హాలీవుడ్ మూవీ మార్చి 1 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • తలైకోతల

ఈ తమిళ సినిమా మార్చి 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • బుట్ట బొమ్మ

ఈ తెలుగు చిత్రం మార్చి 4 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • ఇరాటా

ఈ మలయాళ చిత్రం మార్చి 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 ఆహా

 • వసంత కోకిల

బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన వసంత కోకిల సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి మార్చి 3 నుంచి స్ట్రీమ్ చేయనున్నారు.

OTT releases of this weekend..

#5 అమెజాన్ ప్రైమ్ వీడియో

 • డైసీ జోన్స్ అండ్ ద సిక్స్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మార్చి 3 నుంచి స్ట్రీమ్ కానుంది.