ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 15 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 15 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Anudeep

Ads

ఓటీటీలు వచ్చినప్పటి నుంచి అంతా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. పెద్ద సినిమాలు లేదా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకే థియేటర్ల వరకు వెళ్తున్నారు. మిగిలిన చిత్రాలన్నీ దాదాపుగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Video Advertisement

 

 

ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 జీ 5

 • ఫైర్ ఫ్లైస్- పార్థ్ ఔర్ జుగ్ను

ఈ హింది వెబ్ సిరీస్ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • శెభాష్ ఫెలుడా: గ్యాంగ్ టోక్ గోండోగల్

ఈ బెంగాలీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • శెభాష్ ఫెలుడా

ఈ బెంగాలీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

#2 డిస్నీ+హాట్‌స్టార్

 • ఎడ్ షీరన్: ద సమ్ ఆఫ్ ఇట్ ఆల్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • రెన్నరవేషన్స్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • స్టార్ వార్స్: విజన్స్

ఈ జాపనీస్ వెబ్ సిరీస్ సీజన్ 3 మే 4 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • కరోనా పేపర్స్

ఈ మలయాళ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • సాసు బాహు ఔర్ ఫ్లెమింగో

ఈ హిందీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

#3 అమెజాన్ ప్రైమ్

 • చోరీ ముక్కేబాజ్

ఈ హర్యాన్వి మూవీ మే 6 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 ఈటీవీ విన్

 • మ్యాచ్ ఫిక్సింగ్

ఈ తెలుగు మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

#5 ఎమ్ఎక్స్ ప్లేయర్

 • నోవోల్యాండ్: ఈగిల్ ఫ్లాగ్

ఈ హిందీ డబ్బింగ్ వెబ్ సిరీస్ మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

#6 నెట్ ఫ్లిక్స్

 • మీటర్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

 • తు ఝూటీ మైన్ మక్కా ర్

ఈ హిందీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • క్వీన్ చార్లెట్: ఏ బ్రిడ్జెర్టన్ స్టోరీ

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 4 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • చందమామలో అమృతం

ఈ తెలుగు మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ అవనుంది.

OTT releases of this weekend..!!

#7 ఆహా

 • గీతా సుబ్రహ్మణ్యం

ఈ తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 3 మే 5 నుంచి స్ట్రీమ్ అవనుంది.


End of Article

You may also like