విద్యార్థుల పరీక్షలు, వేసవి సెలవలు దృష్టిలో పెట్టుకొని పెద్ద సినిమాలు అన్నీ ఏప్రిల్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ సారి సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టనున్నాయి. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లూ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

Video Advertisement

ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 జీ 5

 • రామ్ యో

ఆషిక రంగనాథన్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం రామ్ యో మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • బొమ్మై నాయగి

యోగిబాబు, శ్రీమతి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం బొమ్మై నాయగి మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

#2 అమెజాన్ ప్రైమ్ వీడియో

 • క్రిస్టోఫర్

మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ క్రిస్టోఫర్ మూవీ మార్చి 9 నుచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • హ్యాపీ ఫామిలీ : కండిషన్స్ అప్లై

ఈ హిందీ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • దాదా

ఈ తమిళ చిత్రం మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

#3 డిస్నీ+హాట్‌స్టార్

 • రన్ బేబీ రన్

ఆర్జే బాలాజీ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • యాంగర్ టేల్స్

బిందు మాధవి, సుహాస్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాంగర్ టేల్స్ మార్చి 9 నుచి స్ట్రీమ్ కానుంది.

 • చాంగ్ కెన్ డంక్

చాంగ్ కెన్ డంక్ మూవీ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 నెట్‌ఫ్లిక్స్

 • రానా నాయుడు

విక్టరీ వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. వెంకటేష్, రానా ఇద్దరికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

OTT releases of this weekend..

 • రేఖ

ఈ మలయాళ చిత్రం మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • ద గ్లోరీ

ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • లూథర్

ఈ ఇంగ్లీష్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

#5 సోనీ లివ్

 • యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో

ఈ తమిళ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 • క్రిస్టి

ఈ మలయాళ మూవీ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • బాడ్ ట్రిప్

ఈ తెలుగు వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.