కొన్ని సినిమాలను థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ కొన్ని కారణాల వల్ల మనం అన్ని సినిమాలని హాల్లో చూడలేం. అలాంటి వారికి వరంలా మారాయి ఓటీటీలు. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది.

Video Advertisement

వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నాయి. విద్యార్థుల పరీక్షలు, వేసవి సెలవలు దృష్టిలో పెట్టుకొని పెద్ద సినిమాలు అన్నీ ఏప్రిల్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లూ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 జీ 5

 • రైటర్ పద్మ భూషణ్

సుహాస్ ప్రధాన పాత్రలో, ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్పరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

writer padmabhushan movie OTT release date fix..!!

 • యామ్ ఐ నెక్స్ట్

ఈ హిందీ మూవీ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 • సెవెన్

ఈ బెంగాలీ వెబ్ సిరీస్ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

#2 అమెజాన్ ప్రైమ్ వీడియో

 • బ్లాక్ ఆడమ్

డ్వేయాన్ జాన్సన్ నటించిన ఈ చిత్రం మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • డోమ్

ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

#3 డిస్నీ+హాట్‌స్టార్

 • పాప్ కౌన్

ఈ హిందీ వెబ్ సిరీస్ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

#4 నెట్‌ఫ్లిక్స్

 • కుత్తే

టబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 16 నుంచి స్ట్రీమ్ కానుంది.

వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నాయి.

 • మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ

ఈ మూవీ ఈ నెల 15 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్

ఈ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 • షాడో అండ్ బోన్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఈ నెల 16 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • సార్

ధనుష్ హీరోగా వచ్చిన తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘సార్’. ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

OTT releases of this week..

 • ఇన్ హిజ్ షాడో

ఈ ఇంగ్లీష్ మూవీ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 • ది మేజీషియన్స్ ఎలిఫెంట్

ఈ ఇంగ్లీష్ మూవీ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 • మాస్ట్రో

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

#5 సోనీ లివ్

 • రాకెట్ బాయ్స్

ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఈ నెల 16 నుంచి స్ట్రీమ్ కానుంది.

 • మోమో ఇన్ దుబాయ్

ఈ మలయాళ చిత్రం మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

#6 ఆహా

 • సత్తిగాని రెండెకరాలు

‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి మెప్పించిన జగదీశ్ ప్రతాప్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

OTT releases of this week..OTT releases of this week..

 • లాక్డ్ చాప్టర్ 2

ఈ తమిళ సిరీస్ మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.