రవి బాబు ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే “అల్లరి” తో డైరెక్టర్ గా మారాడు. ఇప్పటికే కొన్ని కామెడీ సినిమాలు, కొన్ని థ్రిల్లర్ సినిమాలు డైరెక్ట్ చేశాడు రవిబాబు. అవును, లడ్డు బాబు, అవును 2 కూడా రవిబాబు డైరెక్షన్ …
ఉల్లిపాయలు వెయ్యలేదని ఈ అమ్మాయి చేసిన రచ్చ చూస్తే ఒళ్ళు మండుతుంది.. పాపం ఆ బండివాడి పరిస్థితి ఏమైందంటే?
చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పైగా చాలా మంది ఏదైనా తినేటప్పుడు వాళ్ళు దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఆ విధంగా అది ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ ఒక యువతి కూడా అలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. …
“పద్మశ్రీ” గెల్చుకున్న పండ్లు అమ్ముకునే వ్యక్తి..! ఈ స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!
ఇటీవల పద్మశ్రీ పురస్కారాలు జరిగాయి. అందులో కర్ణాటకలోని మంగళూరుకి చెందిన ఒక పండ్ల విక్రేతకి పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది జాతీయ ప్రభుత్వం. ఆ వ్యక్తి పేరు హరెకేళ హజజ్బా. ఆయనకి 66 సంవత్సరాలు. హరెకేళ హజజ్బా 1977 నుంచి మంగళూరులో నారింజ …
పదేళ్ల క్రితం సబ్బులు అమ్ముకుంది.. ఇప్పుడే అదే చోట సబ్ ఇన్స్పెక్టర్ అయ్యింది.. ఈమె స్టోరీ తెలిస్తే చప్పట్లు కొడతారు..!
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఆశయంతో ముందుకు వెళితే ఎవరైనా విజయం సాధించగలరు. యానీ శివ జీవితం కూడా అంతే ఎన్నో అవరోధాలను దాటుకుని కేరళలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ …
ఏదైనా సాధించాలి అనే ఆలోచనలు అందరికీ వస్తాయి. కానీ కష్టపడి సాధించడం మాత్రం కొందరే చేయగలరు. ఆ జాబితాకి చెందిన వారే జకిత్సోనో జమీర్. ఈనాడు కథనం ప్రకారం, జమీర్ నాగాలాండ్ కి చెందినవారు. చిన్నప్పటి నుంచి తనకి అందరిలాగా కాకుండా …
చెయ్యి కాలింది అని టూత్ పేస్ట్ ని పెట్టింది.. ఆ తరువాత ఏమి జరిగిందో తెలిస్తే మైండ్ బ్లాక్..!
ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఇంటి చిట్కాలని చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా గాయాలు లాంటివి వచ్చినప్పుడు వివిధ రకాల హోం రెమడీస్ ని ఫాలో అవ్వడం చాలా మందికి అలవాటు. అయితే ఒక్కొక సారి …
సామీ సామీ సింగర్ “మౌనిక” గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..? తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని …
జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత జీవితం మారిపోతుంది. అయితే పెళ్లితో ఫ్రీడమ్ అనేది పోతుంది కొన్ని కండిషన్స్ కూడా వస్తాయి. పెళ్లికి ముందు జీవితం ఒకలా ఉంటే పెళ్లి తర్వాత అది మరొకలా ఉంటుంది. ఎన్టీఆర్ జీవితంలో …
నయనతారతో చిరు, వెంకీకి కష్టాలు.. ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా..!!
ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకుంది నయనతార. ఈ సౌత్ లేడీ సూపర్ స్టార్ విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేస్తూ.. ఉమెన్స్ సెంటెర్డ్ ఫిలిమ్స్ లో లీడ్ రోల్ …
ప్లాస్టిక్ సర్జరీ లో ఏమి వాడతారు..? అసలు ముఖం లోని ఆ షేప్ లను ఎలా మారుస్తారు..?
ప్లాస్టిక్ సర్జరీ గురించి అందరికి తెలుసు. కానీ, ఈ సర్జరీ లో ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. చాలామంది ఈ సర్జరీ లో ప్లాస్టిక్ వాడతారు అనుకుంటారు. కానీ, ఈ సర్జరీ లో ప్లాస్టిక్ ని అస్సలు వాడారు. …