నాటింగ్‌ హామ్ వేదికగా ఇంగ్లాండ్ కి, ఇండియా కి మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ బౌలర్లు దూసుకెళ్లారు. బుధవారం మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ (64: 108 బంతుల్లో 11×4) …

సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మైల్ స్టోన్స్ చూసే ఉంటాం. రోడ్డు మీద ఒక పక్కకి ఒక రాయి మీద ఆ ఊరి పేరు, లేదా ఆ ప్రదేశం పేరు రాసి ఉంటుంది. అలాగే కిలోమీటర్ల నంబర్లు కూడా వేసి …

మన జీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనకి సెంటిమెంట్ లను కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి ఏదైనా డేట్ లేదా కలర్ కలిసి వచ్చినప్పుడు..మళ్ళీ మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు తిరిగి అలాంటి నెంబర్, కలర్ కలిసి వచ్చేలా చూసుకుంటాం. …

ప్రేమకి వయసుతో సంబంధం లేదు అంటారు. సినిమా వాళ్లు కూడా ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. మామూలుగా సినిమాల్లో నటించే హీరోల వయసు హీరోయిన్ల వయసు కంటే ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సినిమాల్లో ఇది రివర్స్ అయ్యింది. అంటే ఆ …

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, …

జబర్దస్త్ షో ఎంతో మంది కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా ఇండస్ట్రీకి పరిచయం అయిన కమెడియన్స్ లో ఒకరు నూకరాజు. అయితే నూకరాజు జబర్దస్త్ కంటే ముందు పటాస్, అలాగే జీ తెలుగు లో టెలికాస్ట్ అయిన కామెడీ …

సాధారణంగా పిల్లలపై ఎవరి ప్రభావం అయినా ఎక్కువగా ఉంటుంది అంటే అది తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న పని, వారి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుంది. కొంత మంది వాటిని పాటించి వారి దారిలో నడిస్తే, కొంత మంది ఒకవేళ …

ఎన్నో సినిమాల్లో నటించి, అలాగే బిగ్ బాస్ ద్వారా మన అందరికీ చేరువైన కరాటే కళ్యాణి గారు ఇటీవల ఫేస్ బుక్ లో లైవ్ చేశారు. ఇందులో, ఇటీవల ఒక సినిమాకు సంబంధించి జరిగిన ఒక విషయంపై మాట్లాడారు కళ్యాణి. కొన్ని …

మామూలుగా సినిమాల్లో హీరో, హీరోయిన్ బైక్ మీద వెళుతూ పాటలు పాడుకోవడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇటీవల ఒక జంట నిజంగానే బైక్ మీద ఇలాగే స్టంట్స్ చేద్దామని ప్రయత్నించారు. కానీ పరిస్థితి మాత్రం వేరేలా ఎదురయ్యింది. వివరాల్లోకి …