ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తన క్రికెట్ జీవితం గురించి ఒక ఇంటర్వ్యూ లో పలు విశేషాలు పంచుకున్నారు. తాను 2018లో రీ ఎంట్రీ ఇవ్వడం వెనకాల msk ప్రసాద్ పాత్ర ఉందనేది అవాస్తవం అంటు కుండ బద్దలు కొట్టారు.తెలంగాణలో …

తెలుగులో చాలా మంది డబ్బింగ్ నటులు ఉన్నారు. వారు పరభాష నటులకు తెలుగులో డబ్బింగ్ చెబుతూ ఉంటారు. అలాగే తెలుగులో డబ్బింగ్ అయ్యే తమిళ్, కన్నడ చిత్రాలు కూడా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ లే చెబుతూ ఉంటారు. ఎక్కువమంది తమిళ్ హీరోలకు …

బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ విజేత కాగా, రన్నర్ గా బుల్లితెర నటుడు అమర్‌దీప్ నిలిచాడు. ఫినాలే ముగిసిన అనంతరం బయటకు వచ్చే వీరిని చూడడానికి ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకు చేరారు. అయితే షో నుండి  బయటి …

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజా భవన్‌గా వేదికగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వారంలో రెండు రోజులు, మంగళవారం, శుక్రవారాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్ణయించింది. దీంతో గత శుక్రవారం నాడు …

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వివాదం సృష్టించేల రూపొందింస్తున్న చిత్రం వ్యూహం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రతిబింబించేలా తర్కెక్కించాడు. రాంగోపాల్ వర్మ వైసిపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని, జనసేన …

బాల్య వివాహాలు చాలా చోట్ల నిషేధించినా కూడా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. అలా తనకి జరిగిన బాల్య వివాహాన్ని ఒక యువతి ఎంతో కష్టపడి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. వివరాల్లోకి వెళితే. సుశీల బిష్ణోయ్ రాజస్థాన్ కి చెందిన యువతి. …

యంగ్ హీరో నితిన్ శ్రీలీలా జంటగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఇటీవల విడుదల అయింది.ఈ సినిమాకి మంచి స్పందన లభించినప్పటికీ కూడా కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. పోటీగా నాని హాయ్ నాన్న సినిమా ఉండడం అలాగే ముందు వారం …

తెలుగు ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల అంటే అందరికీ పరిచయమే. యాంకర్ సుమ భర్తగా ప్రముఖ నటుడిగా రాజీవ్ కనకాల కి మంచి పేరు ఉంది. అయితే రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే. ఇద్దరి …

తాజాగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందింది. మ్యాచ్ అనంతరం భారత్ ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ రోజు ఎవరూ భోజనం చేయలేదని …

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సోషల్ మీడియాలో ట్రోల్స్ కొత్త ఏం కాదు. ప్రతి సినిమాలో తమన్ సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ అమ్మడం ఆ సాంగ్ ఈ సాంగ్ కి కాపీ అంటూ ట్రోల్ చేయడం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. …