ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు …
హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన ‘యశోద’ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి …
”నాగ సౌర్య” పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే…?
నాగశౌర్య గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. పైగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సౌర్య కూడా ఒకడు. అయితే త్వరలో నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక …
ఈ ప్రవర్తన ఎప్పుడు మారుతుంది..? ప్రముఖ నటుడిపై చిన్మయి కామెంట్స్..!
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. …
”బిగ్ బాస్ తెలుగు-6” లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు..?
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.తెలుగు రియాలిటీ షో బిగ్ …
బిల్లా షూటింగ్ సమయంలో ఎంతగానో బాధపడ్డాను.. ”అనుష్క” కామెంట్స్..!
ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అనుష్క శెట్టి. ఒకరకంగా చాలా సంవత్సరాల తర్వాత అరుంధతి సినిమాతో మళ్లీ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత …
Yashoda Review: యశోద సినిమాతో “సమంత” పాన్-ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
చిత్రం : యశోద నటీనటులు : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్. నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ (శ్రీదేవి మూవీస్) దర్శకత్వం : హరి-హరీష్ సంగీతం : మణి శర్మ విడుదల తేదీ : నవంబర్ 11, 2022 …
ఇదే పని ఒక అబ్బాయి చేస్తే పొగిడారు..! గీతూ రాయల్ కామెంట్స్..!
బిగ్‌బాస్ తెలుగు 6 ఆరో వారంలో అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ కావడంతో తానే నమ్మలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనివ్వండి.. నేను బయటకు వెళ్లను అంటూ భోరుమని విలపించింది. గీతూను ఓదార్చేందుకు నాగార్జున ప్రయత్నించాడు. చివరకు బిగ్‌బాస్ సిబ్బందిని పిలిపించి.. బయటకు పంపించాల్సిన …
విడుదల అయిన ఇన్ని సంవత్సరాలకి రిలీజ్ అయిన తమిళ స్టార్ అజిత్ సినిమా ట్రైలర్..!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘వేదాళం’. ఈ చిత్రం లో లక్ష్మి మీనన్, శృతి హాసన్ హీరోయిన్ లుగా నటించగా.. అశ్విన్ కాకుమాను, రాహుల్ దేవ్, తంబి రామయ్య, కబీర్ దుహన్ …
“మన వాళ్లు ఇలా హ్యాండ్ ఇచ్చారేంట్రా..?” అంటూ… IND Vs ENG మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంపై 15 ట్రోల్స్..!
టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి …
