జపాన్‌లో, చాలా సందర్భాలలో నేలపై నిటారుగా కూర్చుని భోజనం చేయడం సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ కూడా మోడరన్ కల్చర్ అభివృద్ధి చెందింది. ప్రస్తుతం అక్కడ కూడా టేబుల్ కల్చర్ కనిపిస్తున్న.. సాంప్రదాయక భోజనాలలో మాత్రం వారు …
10th, ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి… ఈ 4 విషయాలే కారణమా..?
కరోనా ప్రభావంతో రెండు సంవత్సరాలు విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు దూరంగా ఉన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. అయితే దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. దీనికి అనేక రకాల కారణాలు …
ఇవాళ విడుదలైన ఆంధ్రప్రదేశ్ “ఇంటర్మీడియట్ రిజల్ట్స్”పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..1
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు. పాస్ అయిన పర్సంటేజ్ ఊహించిన అంతగా రాలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం పాస్ పర్సంటేజ్ 54 శాతం అయితే రెండవ సంవత్సరం పాస్ …
“పాడుతా తీయగా” నుండి “ఇండియన్ ఐడల్” వరకు… “వాగ్దేవి”లో ఈ ఇంప్రూమెంట్ చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!
టీవీలో సింగింగ్ కాంపిటీషన్స్ కి కొదవ లేదు. ప్రతి ఛానల్ లో దాదాపు ఏదో ఒక సింగింగ్ కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది. ఇందులో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు జడ్జెస్ గా ఉంటారు. ఈ కాంపిటీషన్ ద్వారా ఎంతో మంది సింగర్స్ …
చెల్లి పెళ్ళికి తండ్రి విగ్రహం చేయించడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా? ఇందుకు ఎంత ఖర్చయ్యిందంటే?
పెళ్లి ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అయితే.. ఆ వేడుకను కన్నవాళ్ళు కన్నుల పండుగగా చేస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అయితే..ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి ముందే తల్లి తండ్రులలో ఎవరో ఒకరిని దూరం …
RRR “కొమరం భీముడో” పాటని… సీన్-టు-సీన్ కాపీ కొట్టేసారుగా..? ఏ సినిమా నుండి అంటే..?
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే …
జీవితంలో గడ్డు రోజులు వచ్చినప్పుడు… ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..? మీరే చూడండి!
భారత దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి వ్యక్తుల స్వభావాలను, లక్షణాలను చెప్పవచ్చు. అలాగే.. వారి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను కూడా ఊహించవచ్చు. అయితే గ్రహాల అనుకూలతని బట్టి మనకి జరుగుతున్న సమయం …
జబర్దస్త్ షో కోసం “గవర్నమెంట్ జాబ్” వదులుకున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా.? లేడీ గెటప్స్ గురించి ఏమన్నారంటే?
జబర్దస్త్ ఎంతోమంది వర్తమాన కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అందులో వెంకీ ఒకరు. మిమిక్రీ, వెంటలోగిజం ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు వెంకీ. ఎన్నో ఈవెంట్లలో తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకర్షించాడు. సాదాసీదా ఆర్టిస్టుగా జబర్దస్త్ …
సచిన్ తో పాటే క్రికెట్ లోకి అడుగు పెట్టిన ఈ క్రికెటర్ ఎవరో తెలుసా.? ఆటపై అసహ్యం పెంచుకొని..భార్యతో.?
క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఆట మాత్రమే కాదు అది ఒక ఎమోషన్. వందకోట్ల భారతీయులను ఏకతాటిపైకి తెచ్చే శక్తి క్రికెట్ కు ఉంది. ఇండియా.. ఇండియా.. అనే నినాదాలతో స్టేడియంలో అభిమానులు చొక్కాలు చించుకొంటారు. మన దేశంలో క్రికెట్ ఇష్టపడని …
ఎందుకు ప్రతి విషయానికి “సమంత” టార్గెట్ అవుతున్నారు..? అసలు ఆమె చేసిన తప్పేంటి..?
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకునేది సమంత. …
