ఇటీవలి కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజులు మారుతున్నా ప్రేమ వివాహాలపై ఉన్న అభ్యంతరాలు మాత్రం తొలగడంలేదు. ఈ క్రమంలో పరువు హత్యలు కూడా ఎక్కువగా జరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. …

సినిమా ప్రపంచంలో రాణించాలని అందరూ కలలు కంటూ ఉంటారు. అయితే.. ఆ కలలు నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ.. ఈ లోపే కొంతమంది మోసగాళ్ల వలలో పడి నష్టపోతుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా యూట్యూబర్ నానికి చోటు చేసుకుంది. యూట్యూబ్ …

ఐపీఎల్ 2022 ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు గెలిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌కి వెళ్తుంది. ఇప్పటికే …

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి …

పూర్వకాలం నుంచి వంటల విషయంలో మగవారి పదం ఎక్కువగా వింటూ ఉంటున్నాం. ఉదాహరణకు నలభీమపాకం అని పురుషులు తమ వంటల గురించి గొప్పగా చెప్పుకుంటారు. మన అమ్మమ్మల కాలం నాటిలో మన ఆడవారు ఎటువంటి వంట అయినా రుచిగా సూచిగా చేస్తూ …

ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ప్లాప్ అవుతుందో కనీసం గెస్ చేయలేము. కొన్ని సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే హిట్ అయిపోతాయి. మరి కొన్ని సినిమాలు ఎంతో ఎక్స్పెక్ట్ చేసినా ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. అయితే మొదట్లో ఫ్లాప్ అని …

జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన కథానాయిక. ఎప్పుడూ ఏదో ఒక కొత్త లుక్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. శ్రీదేవి కూతురు గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి …

నిజానికి పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పరు. ఫ్రీగా వాళ్ళు అన్నిటిని షేర్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమైన పనే. కానీ మీరు వాళ్ళని అర్థం చేసుకుంటూ… వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందుల్ని మీతో సులభంగా పంచుకుంటారు. అప్పుడు మీరు …

డ్రై ఫ్రూట్స్ లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోమని చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని నీళ్లలో నానబెట్టుకుని తింటారు. ఆరోగ్య నిపుణులు డ్రై ఫ్రూట్స్ ని నీళ్ళల్లో …

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి …