Ads
ఆయుర్వేదం ప్రకారం స్నానం చేయడానికి పరిమిత సమయాలున్నాయి. శరీర ధర్మాలను అనుసరించి స్నానం చేయడం వలన ఆరోగ్యం కలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఉదయం, సాయంత్రం.. సూర్యోదయం, సూర్యాస్తమయాలలోపు స్నానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయాల్లో స్నానం చేయడం మంచిది కాదు. ఉదయం ఎనిమిది తరువాత స్నానం చేయడం వలన ఎక్కువ గా దుఃఖం కలుగుతుందట.
Video Advertisement

అలా కాకుండా.. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం వలన ఉల్లాసం కలిగి ఆరోగ్యవంతులు గా ఉంటారట. అయితే.. శాస్త్రం స్నానం చేయడానికి నాలుగు యమ ల కాలాన్ని సూచించింది. ఉదయం 4 నుంచి 5 లోపు, 5 నుంచి 7 లోపు ఒకరకమైన ఫలితం ఉంటుందట. ఈ సమయంలో స్నానం చేయడం అదృష్టాన్ని కలిగించి.. ఉల్లాసాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ ఎనిమిది గంటల లోపు స్నానం చేయలేకపోతే.. సూర్యాస్తమయానికి ముందుగా స్నానం చేయడం ఉత్తమం.
End of Article
