Shani: శని దోష నివారణకు అసలైన పరిష్కారం.. 12 రాశుల వారు ఈ ఒక్క శ్లోకం పఠించండి!

Shani: శని దోష నివారణకు అసలైన పరిష్కారం.. 12 రాశుల వారు ఈ ఒక్క శ్లోకం పఠించండి!

by Anudeep

ఇతర గ్రహాలతో పోలిస్తే.. శని గ్రహం నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి శని గ్రహానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. పన్నెండు రాశుల్లోనూ శనిదేవుడు సంచరిస్తూ ఉంటాడు. అయితే కొన్ని సార్లు కొన్ని రాశులలో శని దేవుడు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. దీనితో.. అందరు శని గ్రహం గురించి కొంత ఆందోళన చెందుతుంటారు.

Video Advertisement

కొన్ని కొన్ని సార్లు ఆయన జాతకంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు కూడా చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాడు. శని దేవుడు రాశిని మార్చినప్పుడల్లా ఆ ప్రభావం పన్నెండు రాశుల పైనా పడుతుంది.

కొన్ని రాశుల వారు రెండున్నర ఏళ్ల పాటు శని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. ఏ రాశి నుంచి శని బయటకి వస్తాడో.. వారు శని గ్రహ ప్రభావం నుంచి విముక్తులవుతారు. ఈ శని గ్రహం ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి పరివర్తనం చెందడం వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.. మరి కొన్ని రాశుల వారు ఉత్తమ ఫలితాలు పొందుతుంటారు. అయితే శని దేవునికి సంబంధించి దశరధ రాజు రచించిన ఈ క్రింది శ్లోకం చదువుకోవడం వలన ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది. పన్నెండు రాశులలో ఏ రాశి వారు అయినా ఈ శ్లోకాన్ని చదువుకుని శని చెడు ప్రభావాన్ని అధిగమించవచ్చు.

sani 2

నమః కృష్ణాయ నిలయ శితికణ్ఠనిభాయ చ.
నమః కాలాగ్నిరూపాయ కృతాన్తాయ చ వై నమః ।।

నమో నిర్మాణ దేహై దీర్ఘశ్మశ్రుజతాయ చ.

నమో విశాలనేత్రయ్ డ్రైహోదర్ భయకృతే ।

నమః: పుష్కలగాత్రాయ స్థూలరోమ్నేత్ వై నమః ।

నమో లాంగాయుష్కాయ కాలదష్ట్ర నమోస్తుతే ।

హలో కోటరక్షాయ దుర్నిరీక్ష్యై వై నమః ।

నమో ఘోరై రౌద్రయ్ భీషణాయ కపాలేనే ।

హలో సర్వభక్షయ్ వలీముఖయన్మోస్తుతే.

సూర్యపుత్ర నమస్తే స్తు భాస్కేరే భయదాయ చ ।।

అవగాహన: నమస్తే.

నమో మన్దగతే తుభ్యం నిరీస్త్రణాయ నమోస్తుతే ।

తపసా దగ్ధదేహే నిత్య యోగరతాయ చ.

నమో నిత్యం అపర్తాయ అతృప్తాయ చ వై నమః ।

జ్ఞాన్చక్షుర్నమస్తే ⁇ స్తు కశ్యపాత్మజ్ సున్వే ।

తుష్టో దదాసి వై రాజ్య రుష్టో హర్షి తత్క్షణాత్ ।

దేవాసుర్మనుష్యశ్చ సిద్ధవిద్యాధరోరగ:.

త్వయా విలోకితాః సర్వే నాశన్యన్తి పూర్ణః ।

ప్రసాద్ కురులో దేవ్ వరాహో హుముపగట్.

మరియు స్తుతించిన సౌరిగ్రహరజో మహాబల:

అలాగే.. శని దేవుడికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా దోషాలను పోగొట్టుకోవచ్చు. నల్లని పండ్లు, నల్లని రంగు వస్త్రాలు, నల్లని నువ్వులు దానం ఇవ్వడం వలన కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.


You may also like