అబ్బాయిల పాదాలను బట్టి వారి సీక్రెట్స్ ఏంటో చెప్పేయచ్చట.. అదెలానో చూడండి..!

అబ్బాయిల పాదాలను బట్టి వారి సీక్రెట్స్ ఏంటో చెప్పేయచ్చట.. అదెలానో చూడండి..!

by Anudeep

Ads

మన దేశంలో జ్యోతిష్యాలను నమ్మేవారు, జాతకాలను చెప్పించుకునేవారికి కొదవలేదు. అయితే.. కొన్ని నమ్మకాల ద్వారా కూడా అవతలి వారి వ్యక్తిత్వాలను, స్వభావాలను అంచనా వేసేస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటిది. ఇటీవల ఓ సర్వే సంస్థ దాదాపు రెండు వేల మంది అబ్బాయిలను సర్వే చేసిందట..

Video Advertisement

ఈ సర్వేలో వారి పాదాల సైజును బట్టి వారు వారి జీవిత భాగస్వామి పట్ల ఎంత నమ్మకంగా ఉంటారు అనే విషయంపై ఒక క్లారిటీకి వచ్చిందట. ఈ సర్వే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరు కూడా ఓ సారి ఈ సర్వేలో ఏముందో చూసేయండి..

foot 1

చాలా మంది చేతి రేఖలను బట్టి జాతకాలు చెప్పేస్తూ ఉంటారు. ఇది వందశాతం నిజం అని చెప్పలేం. కానీ, చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. పాదాల సైజును బట్టి వారు జీవిత భాగస్వామితో ఎలా వ్యవహరిస్తారు..? అనే స్వభావాన్ని అంచనా వేయడం కష్టమే. కానీ, ఈ రెండు వేల మంది పురుషులతో చేసిన సర్వే ప్రకారం ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి.

foot 2

తమ పాదాల సైజు 11 అంగుళాల పాదాలు ఉన్న పురుషులు తమ జీవిత భాగస్వామిని మోసం చేసే అవకాశం 29 శాతం ఉంటుందట. అలాగే 10 అంగుళాల వారు 25 శాతం, 12 అంగుళాలుంటే 22 శాతం, 13 అంగుళాలుంటే 21 శాతం ఉంటుందట. ఓ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం వచ్చిన ఫలితాలు ఇవి. పెళ్లి చేసుకున్న తరువాత కూడా వందలాది మంది అబ్బాయిలు తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నట్లు స్వయంగా ఒప్పుకున్నారట. ఇది విడ్డురంగా ఉంది కదా. పాదాల సైజు ను బట్టి ఇలా ఎలా నిర్ణయిస్తారు అంటూ పలువురు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారట. అయినా.. పాదాల సైజు పెద్దగా ఉండి, తమ భార్యలని ప్రేమగా చూసుకునే భర్తలు కూడా చాలా మందే ఉన్నారు.


End of Article

You may also like