Arya and Sayyesha: హీరోఆర్య ఇంట్లో పండుగ వాతావరణం… ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సాయేషా..! Sunku Sravan July 24, 2021 3:35 PM వరుడు సినిమా తో టాలీవుడ్ లో విల్లన్ గా ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆర్య అటు తమిళం తో పాటుగా ఇటు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది. తన ప్రేమ వివాహం అఖిల్ హీరొయిన్ 'సాయేష...