Mirabhai chanu: పథకాలు సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియచేసిన మహేష్, పవన్ ! ప్రస్తుతం టోక్యో లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. అప్పుడే భారత్ తన పథకాల ఖాతాని తెరిచింది వెయిట్ లిఫ్టింగ్ లో పథకాలు సాధించారు శనివారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ తరుపున మణిపూర్‌కి చెందిన మీరాబాయి చాను రజత పథకాన్ని సాధించారు. మహిళల విభాగంలో 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి..క్లీన్ అండ్ జర్క్‌లో 115కిలోలని లిఫ్ట్ చేసి స్నాచ్‌లో 87 కేజీలనులిఫ్ట్ చేయడం ద్వారా భారత్ పథకాన్ని గెలుచుకుంది. మొత్తం మీద 202 కిలోల్లను లిఫ్ట్ చేయగా సరికొత్త రికార్డులు నెలకొల్పిన చైనా క్రీడాకారిణి జిహు 210 కిలోలని లిఫ్ట్ చేసింది.
ఈ సందర్బంగా సెలబ్రెటీల ప్రశంసలు వర్షంలా కురుస్తున్నాయి మీరాబాయి మీద ఈ సందర్బంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇది అందరూ కోరుకొనే ఆరంభం.. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతాకం సొంతం చేసుకున్న మీరాభాయ్ చానుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్షన్ ఇప్పుడే మొదలైంది’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.
Off to a flying start! Huge congratulations to #MirabaiChanu on winning the silver for weightlifting at the #Tokyo2020 Olympics. The action has just begun! 🇮🇳 pic.twitter.com/AYX0gLP38c
— Mahesh Babu (@urstrulyMahesh) July 24, 2021
Congratulations #MirabaiChanu for achieving the first medal for India at Tokyo Olympics, we are proud of you!#Tokyo2020 #Olympics pic.twitter.com/5lVpyqC2Yl
— JanaSena Party (@JanaSenaParty) July 24, 2021
celebrities-appreciates-Mira-Bhai-chanu