Spy Movie: నిఖిల్ స్పై అక్కడ బాగా క్లిక్ అయ్యింది… అసలు సంగతేంటో తెలుసా?? Anudeep July 31, 2023 11:19 PM నిఖిల్ సిద్ధార్థ్ మూవీ అనగానే కచ్చితంగా చూడాల్సిందే అనేలా చేసుకున్నాడు హీరో నిఖిల్. తను ఎంచుకునే కథలు, తీసే విధానం అందరినీ అలా కట్టిపడేస్తుంది. ఇక కార్తికేయ 2 అ...