Home Filmy AddaOTT Releases ఈ వారం OTT లో విడుదల కాబోతున్న 22 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

ఈ వారం OTT లో విడుదల కాబోతున్న 22 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Anudeep

సంక్రాంతికి వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్పుడు వాయిదా పడిన చిన్న చిత్రాలు ఫిబ్రవరిలో రిలీజ్ అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వారం వారం ఓటీటీల్లో న్యూ మూవీస్, సిరీస్ విడుదల అవుతుండడంతో ఫ్యామిలీతో కలిసి కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.

ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 జీ 5

  • లాస్ట్

యామి గౌతమ్ హీరోయిన్ గా నటించిన లొస్త్ చిత్రం ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

#2 అమెజాన్ ప్రైమ్ వీడియో

  • కార్నివల్ రో

ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది.

  • గాలోడు

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు చిత్రం ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులోకి రానుంది.

OTT releases of this weekend..

#3 డిస్నీ+హాట్‌స్టార్

  • మాలికా పురం

ఉన్ని ముకుందం నటించిన ఈ మలయాళ చిత్రం తెలుగు డబ్బింగ్ ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • సదా నన్ను నడిపే

ఈ తెలుగు మూవీ ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  • ది నైట్ మేనేజర్

అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళిపాళ్ల నటిస్తున్న ఈ హిందీ సిరీస్ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 

OTT releases of this weekend..

  • జె-హోప్ ఇన్ ది బాక్స్

ఈ కొరియన్ సిరీస్ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 ఆహా

 

  • గాలోడు

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు చిత్రం ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులోకి రానుంది.

  • కళ్యాణం కమనీయం

సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

#5 నెట్‌ఫ్లిక్స్

  • స్క్వేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్

ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

  • ఏ సండే ఎఫైర్

ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • పర్ఫెక్ట్ మ్యాచ్

ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

  • ఆల్ ద ప్లేసెస్

ఈ స్పానిష్ మూవీ ఫిబ్రవరి 14 నుంచి ఓటీటీ లోకి అందుబాటులోకి రానుంది.

  • ఇన్ లవ్ ఓవర్ ఎగైన్

ఈ స్పానిష్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • జిమ్ జెఫ్రీస్: హై అండ్ డ్రై

ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • ద రొమాంటిక్స్

ఈ హిందీ సిరీస్ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

OTT releases of this weekend..

  • ఆఫ్రికన్ క్వీన్స్: జింగా

ఈ ఇంగ్లీష్ సిరీస్ ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది.

  • ఫుల్ స్వింగ్

ఈ ఇంగ్లీష్ సిరీస్ ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • రెడ్ రోజ్

ఈ ఇంగ్లీష్ సిరీస్ ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • ఏ గర్ల్ అండ్ ఏన్ ఆస్ట్రోనాట్

ఈ ఇంగ్లీష్ సిరీస్ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • సర్కస్

రణవీర్ సింగ్, పూజ హెగ్డే కలిసి నటించిన హిందీ చిత్రం సర్కస్ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

  • అన్ లాక్డ్

ఈ కొరియన్ మూవీ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమ్ కానుంది.

 

You may also like