కొన్ని సినిమాలను థియేటర్ లో చూస్తే ఆ కిక్ వేరు. కానీ కొన్ని కారణాల వల్ల మనం అన్ని సినిమాలని హాల్లో చూడలేం. అలాంటి వారికి వరం లా మారాయి ఓటీటీలు. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది. వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తుంది. ఒకవైపు థియేటర్లలో వారసుడు, తెగింపు, వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి ఇంకా పండగ జోష్ లోనే ఉన్నాయి. మరోవైపు ఓటీటీ లో కూడా కొత్త చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా మంచి కంటెంట్ తో మన ముందుకు వస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 జీ 5

 • రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఛత్రీవాలి జనవరి 20 న విడుదల కానుంది.

movies which are releasing on ott's of this weekend..!!

 • దర్శకుడు హరీష్ శంకర్, జీ 5 తో కలిసి రూపొందించిన సిరీస్ ‘ఏటీఎం’ తెలుగు, తమిళ భాషల్లో జనవరి 20 న విడుదల కానుంది.

#2 ఆహా

 • ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన డ్రైవర్ జమున తెలుగు, తమిళ భాషల్లో జనవరి 20 న విడుదల కానుంది.

movies which are releasing on ott's of this weekend..!!

 • యూత్ అఫ్ మే (కొరియన్ సిరీస్ తెలుగులో) జనవరి 21 న విడుదల కానుంది.

#3 డిస్నీ + హాట్ స్టార్

 • ఝాన్సీ సీజన్ 2

అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఝాన్సీ సీజన్ 2 జనవరి 19 నుంచి స్ట్రీమ్ కానుంది.

movies which are releasing on ott's of this weekend..!!

 • లాస్ట్ మాన్ ఫౌండ్ సీజన్ 1 జనవరి 20 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 నెట్ ఫ్లిక్స్

 • ధమాకా

రవితేజ, శ్రీలీల జంటగా నటించి సూపర్ హిట్ అయిన ధమాకా మూవీ జనవరి 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

movies which are releasing on ott's of this weekend..!!

 • అల్ఖాలత్

ఈ అరబిక్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

 • కాపా

ఈ మలయాళ సినిమా నెట్ ఫ్లిక్స్ లో జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 •  ద 90’s షో

ఈ హాలీవుడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 • ఉమెన్ ఎట్ వార్

ఈ ఫ్రెంచ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 • మిషన్ మజ్ను

రష్మిక ప్రధాన పాత్ర పోషించిన ఈ హిందీ మూవీ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

movies which are releasing on ott's of this weekend..!!

 • బేక్ స్క్వాడ్ సీజన్ 2

ఈ హాలీవుడ్ రియాలిటీ షో జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • బ్లింగ్ ఎంపైర్: న్యూయార్క్

ఈ హాలీవుడ్ రియాలిటీ షో జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • పౌడా సీజన్ 4

ఈ హాలీవుడ్ సిరీస్) జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • జంగ్-ఈ

ఈ కొరియన్ మూవీ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • ఇందూ సీజన్ 2

ఈ బెంగాలీ వెబ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

movies which are releasing on ott's of this weekend..!!

 • లిపార్డ్ స్కిన్

ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మకీనా సీజన్ 2

ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.