పోలీసులు, డాక్టర్లు మాత్రమే కాదు… లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

పోలీసులు, డాక్టర్లు మాత్రమే కాదు… లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

by Anudeep

Ads

ప్రపంచ దేశాలన్ని కరోనాతో కకావికలం అవుతుంటే భారతదేశం మాత్రం ముందు జాగ్రత్త చర్యగా  లాక్ డౌన్ చేపట్టి కొంతవరకు గట్టెక్కింది.. ఇతర దేశాలతో చాలా వరకు గట్టెక్కిందని చెప్పొచ్చు. కేవలం ప్రభుత్వాతలు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ప్రస్తుతం మనదేశంలో కరోనా అదుపులో ఉండడానికి ఇంకొద్ది రోజులు ఓపికగా ఉంటే పూర్తిగా కరోనాని ఎదుర్కొనవచ్చు.. కాబట్టి లాక్ డౌన్ కి సహకరించండి.

Video Advertisement

మన ప్రాణాల కోసం ఎంత మంది వారి ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నరో తెలియదు.. ఈ వరుసలో మొదటగా నిలిచేది డాక్టర్లు , పోలీసులు.. వీరితో పాటు మరికొన్ని రంగాల వాళ్లు మన లాక్డౌన్ ప్రయాణం హ్యాపీగా గడిచిపోవడానికి కష్టపడుతున్నారు..వాళ్లెవరో ఒకసారి చదవండి.

పారిశుద్యసిబ్బంది.

మనం ఇంటి నుండి బయటికి వెళ్లట్లేదు ఇంక చెత్త ఎక్కడ పేరుకుంటుంది అనుకుంటున్నారా.. ఒక్కసారి రెండు రోజులకి ఒకసారి మన ఇంటికే వచ్చి చెత్త తీసుకెళ్లే వారిని గుర్తు తెచ్చుకోండి. వాళ్ల పని చెత్త తీస్కెళ్లడం మాత్రమే కాదు తీస్కెళ్లిన చెత్తని డిస్పోస్ చేయడం కూడా.. హాస్పిటల్స్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నయి..అక్కడ కూడా శానిటేషన్ సిబ్బంది అవసరం ఉంటుంది.అలాంటి చోటప్రాణాలకి తెగించి డాక్టర్లతో సమానంగా వారి సేవలు అందిస్తున్నరు.

విద్యుత్ సిబ్బంది

పవర్ కట్ అనేది లేకుండా ఇరవై నాలుగ్గంటలు పవర్ అందిస్తాం అని సిఎం అనగానే ఎగిరి గంతేసాం..కాని మనం మన ఇంట్లో  చల్లగా ఫ్యాన్ గాలి కింద కూర్చుని టివి చూస్తూ ఎంజాయ్ చేయడానికి పవర్ కావాలంటే ఎందరో కార్మికులు పని చేయాలి..ఎండలు ఒకవైపు, కరోనా మరోవైపు విద్యుత్ కార్మికులు ఎంత కష్టపడుతుంటారో ఊహించుకోండి.

బ్యాంక్ రంగం

చాలా మంది ఇంటి నుండి పని చేస్తున్నారు జీతాలొస్తున్నాయి.. కాని బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకులకెల్లి పని చేస్తుండడం మూలంగానే మన చేతిలో ఉన్న ఫోన్స్ ద్వారా మన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయన తెలుసా?

టెలికాం రంగం

ఇంట్లో ఉన్నా వర్క్ ఫ్రం హోం ద్వారా మన పనులు అవుతున్నయంటే, మనకి బోర్ కొట్టకుండా ఇరవై నాలుగ్గంటలు నెట్లో ఎంజాయ్ చేస్తున్నామంటే.. మాట్లాడాలనిపించినప్పుడు మన ప్రియమైన వారితో కనీసం ఫోన్లో అయినా కాంటాక్ట్ లో ఉంటున్నామంటే దానికి కారణం టెలికాం రంగం,ఇంటర్నెట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు.

నిత్యవాసర సరుకుల రంగం

మనిషికి ఎంత డబ్బున్నా సరే ఆహారం లేకపోతే వృదా..ఆ ఆహారం మన నోటి వరకు రావాలంటే ఎందరో వారి ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేయాల్సిందే.. వారి పుణ్యపలమే మనకి దొరికే కూరగాయలు,పండ్లు ,ఇతరత్రా వస్తువులు.

ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా

మీడియాపైన మనం ఎన్ని కుళ్లు జోకులు వేసుకుంటన్నప్పటికి మనకి ప్రతి నిత్యం వార్తలు అందుతున్నాయంటే దాని వెనుక మీడియాకి చెందిన రిపోర్టర్లు, కెమెరామాన్స్,వీడియో ఎడిటర్స్, ఎడిటర్స్ ఇలా ఎంతో మంది పనిచేయడం వలనే.. మనకి ప్రతి వార్త తెలుస్తోంది.. ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలైనా, ప్రధానమంత్రి ప్రెస్మీట్ అయినా వారు చెప్పేది చూడగలుగుతున్నామంటే దానికి కారణం మీడియా వారే..

పోలీసులు

లాక్ డౌన్ నేపధ్యంలో అక్కడక్కడా పోలీసులు తమ లాఠిలకు పనిచెప్పిన మాట వాస్తవమే కాని ఒక్క సారి వారి ప్లేస్లో ఉండి ఆలోచించండి..రోజంతా ఎండలో డ్యూటీ, కుటుంబానికి దూరంగా, టైంకి ఫూడ్ లేకుండా ఎవరికోసం వారు కష్టపడుతున్నది, ఎవరికోసం వారు చెప్తున్నది మన కోసమే కదా..మన ప్రాణాల కోసమే కదా…

డాక్టర్లు మరియు మెడికల్ రంగం

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశగా చూస్తున్నది డాక్టర్ల వైపే..ఎందుకంటే మన ప్రాణాలు కాపాడాల్సింది వారే, ఇప్పుడు మన ప్రాణాలున్నది వారి చేతుల్లోనే..మన ప్రాణాలని కాపాడడానికి వారి ప్రాణాలని ఫణంగా పెట్టి పోరాడుతున్నారు డాక్టర్లు,ఇతర మెడికల్ రంగ సిబ్బంది.

పబ్లిక్ వాలంటీర్స్

లాక్ డౌన్ సమయంలో రెడ్ జోన్ ఏరియాస్ లో వాలంటీర్స్ ఎంతో కష్టపడుతున్నారు. అందరి ఇంటికి వెళ్లి నిత్యావసర వస్తువులు అందచేస్తున్నరు.

రైతు లేకపోతే మనందరికీ అన్నం అలా ఉండదు … ఈ సమయంలో కూడా రైతులు మన కోసం వ్యవసాయం చేస్తున్నారు…హ్యాట్సాప్

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

పెట్రోల్ పంప్స్

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

వాటర్ బోర్డ్ కి మరియు సిబ్బంది కి ధన్యవాదాలు

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

ఆశా వర్కర్లు :ఆశా వర్కర్లు, వాలంటీర్లు ప్రతిరోజు ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి,అనారోగ్యంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరిస్తున్నారు.

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

గ్యాస్ ఏజెన్సీ

Modern quotes communication template design

చివరిగా మీకు ఒక్క చిన్న మాట దేశం కోసం దేశంలో పౌరుల కోసం ఇంతమంది ఇన్ని రకాలుగా పోరాడుతున్నారు..మీరు కూడా పోరాడవచ్చు, వారి పోరాటానికి మీ వంతుగా సాయం చేయవచ్చు..కేవలం ఇంటి నుండి బయటికి రాకుండా , ఆరోగ్య సూచనలు పాటించడం ద్వారా.. ఇదేం కష్టం కాదుకదా.. కాబట్టి దయచేసి ఇంటి నుండి బయటికి రాకండి, అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చినా సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి..

లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

End of Article

You may also like