అప్పట్లో మెట్లు ఎందుకు ఇలా ఉండేవో తెలుసా….? దీని వెనక పెద్ద కారణమే ఉంది.!

అప్పట్లో మెట్లు ఎందుకు ఇలా ఉండేవో తెలుసా….? దీని వెనక పెద్ద కారణమే ఉంది.!

by Harika

Ads

ప్రపంచంలో సమాధానం లేని ప్రశ్నల కోసం కోరా అనే ఒక వెబ్ సైట్ లో సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. మనం ఎక్కడి నుండైనా ఆ వెబ్ సైట్ లో ఒక ప్రశ్నను పోస్ట్ చేస్తే ప్రపంచంలో ఎవరో ఒకరు దానికి సమాధానం చెబుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తమకు తోచిన సమాధానం ఇస్తూ ఉంటారు. కొన్ని క్లిష్ట ప్రశ్నలకు, ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు ఉంది? అని అడిగే ప్రశ్నలకు కూడా సరైన సమాధానం వస్తూ ఉంటుంది.

Video Advertisement

అలాంటి ఒక ప్రశ్న కోరా వెబ్ సైట్ లో పోస్ట్ అయింది.ఆ ప్రశ్న ఏంటంటే మెడివల్ కాసిల్స్ లో మెట్లు ఎందుకు క్లాక్ వైస్ లో ఇరుకగా ఉండేవి అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమి వచ్చిందంటే ఆ కాలంలో స్టైర్ కేస్ లు చాలా ఇరుకుగా, రౌండ్ గా ఉండేవి.

stair

అది ఎందుకంటే పూర్వం శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు వారు పైకి రావడానికి ఇబ్బందికరంగా ఉండేందుకు ఆ డిజైన్ ను చేసేవారట. చాలామంది సైనికులకు కుడి చేతి వాటం ఉంటుంది. వారు పైకి రావాలంటే ప్రతి మలుపును దాటుకుంటూ పైకి రావాలి. అలాంటి సమయంలో వారు దొరికిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శత్రువుల నుండి తమనీ తాము రక్షించుకోవడానికి పోరాడే వారు లోపల గోడను రక్షణ కవచంగా వాడుకుని శత్రువులపై దాడి చేసేందుకు అనువుగా ఉంటుందని డిజైన్ చేసేవారట.

అలాగే ఆ మెట్ల డిజైన్ సమాంతరంగా లేకుండా అటాక్ చేసేవారికి మరింత ఇబ్బంది కలిగించేలా బ్యాలెన్సింగ్ తప్పించడానికి ట్రై చేసేవారు. పూర్వం శత్రువుల దాడిని తట్టుకునేందుకు ఇలా డిజైన్ చేయగా, ఇప్పుడు రకరకాల మోడల్స్ లో నిర్మిస్తున్నారు.దీని వెనకాల ఉన్న కారణం తెలియకపోయినా కూడా చాలామంది ఇప్పటికీ డిజైన్లను వాడుతున్నారు. ఎక్కువగా మనం పాత తరహా బిల్డింగ్ లలో ఈ డిజైన్లను ఇప్పటికీ చూస్తు ఉంటాము.

 

Also Read:చపాతీ పిండిని ఎప్పుడైనా మిక్సీ జార్ లో కలిపారా..? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా…?


End of Article

You may also like