అలనాటి అందాల సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చేపవలిసిన అవసరం లేదు. 1980 అప్పటి కాలంలో యువత కలల రాణి శ్రీదేవి. ఆమె నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను తన మాయలో పడేసిన అందాల సుందరి శ్రీదేవి. ఎలాంటి స్టార్ హీరోతో అయినా వాళ్లకు దీటుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ కూడా చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని తన సినీ రాజ్యాన్ని విస్తరింపజేసి హవాని కొనసాగించింది.

Video Advertisement

నేషనల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నా శ్రీదేవిని అప్పటిలో వివాహం చేసుకోవడానికి ఎంతో మంది తారలు, నిర్మాతలు క్యూ కట్టారు. కానీ శ్రీదేవి చివరికి బాలీవుడ్ నిర్మాత అయినా బోనికపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. దినికి ముందు శ్రీదేవి పెళ్లి విషయంలో కొందరు హీరోల పేరులు వినిపించాయి. మరి ఆ స్టార్స్ ఎవరో చూద్దాం రండి.

మురళీమెహన్ అండ్ శ్రీదేవి

మురళీమోహన్ 19వ శతాబ్దిలో ఒక స్టార్ హీరో. అప్పటిలో మురళీమోహన్ తో శ్రీదేవికి పెళ్లి అని ఒక పుకార్లు ప్రచారం అయింది. అప్పుడే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మురళీమోహన్ శ్రీదేవితో పెళ్లికి నిరాకరించటం జరిగిందట.

Rajashekar and sridevi

స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని స్వయంగా ఆమె తల్లి కోరిందట. అప్పటిలో కెరియర్  పరంగా బిజీగా ఉన్న రాజశేఖర్  శ్రీదేవితో వివాహానికి నో చెప్పానని తెలిపారు.

Midhun chakraborty and sridevi

ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీదేవి మిధున్ చక్రవర్తి ప్రేమలో పడింది. వీరిద్దరూ కొంతకాలం సీక్రెట్ గా సహజీవనం కూడా చేశారట. అప్పటికీ పెళ్లయిన మిథున్ చక్రవర్తి మొదటి భార్యను వదిలేస్తేగాని శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లి చెప్పడంతో, మిధున్ చక్రవర్తి తన మొదటి భార్యను చేసుకున్న తర్వాత తనకు కలిసి వచ్చిందని చెప్పి శ్రీదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట.

చివరకు బోనీ కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది శ్రీదేవి. వీరిద్దరి వివాహానికి ముందే శ్రీదేవి గర్భవతి కావడం వలన వీరి పెళ్లి హడావిడిగా జరిగిపోయింది అని అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

Also Read: ఇంత ట్రోల్ చేసినా కూడా… F3 కి అందుకే “హిట్ టాక్” వచ్చిందా..? 

లీక్ అయిన “SSMB 28” స్టోరీ..! ఈ కథ ఎక్కడో చూసినట్టు ఉంది కదా..?