ఈ మధ్య కాలం లో ఎక్కువ మందికి కీళ్ల నొప్పులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముప్పై ఐదు దాటాయంటే.. ఎక్కువగా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడం కోసం ఎక్కువ మందులు వాడడం కంటే.. ఆహరం లో మార్పులు చేసుకోవడం ద్వారా తగ్గించుకోవడం మంచిది. ఈ చిన్న టిప్.. కీళ్ల నొప్పులను, డయాబెటిస్ ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.

diabetis

ఒక బౌల్ లో ఒక స్పూన్ అల్లం తురుము, ఒక స్పూన్ తేనే కలిపి తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం సమయాల్లో దీనిని ప్రతి రోజు తీసుకోవడం వలన డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చు. అలాగే ఇది ఇన్ఫెక్షన్ ను, గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను కూడా అల్లం తేనే మిశ్రమం క్రమబద్ధీకరించి మలబద్ధకం బారిన పడకుండా కాపాడుతుంది.