ఈ ఒక్క పని చేస్తే.. మీ జీవితంలో గురక అన్నదే రాదు..! ఒక్కసారి ట్రై చేసి చూడండి..!

ఈ ఒక్క పని చేస్తే.. మీ జీవితంలో గురక అన్నదే రాదు..! ఒక్కసారి ట్రై చేసి చూడండి..!

by Anudeep

Ads

మన జీవితంలో చాలా మందికి ఎదురయ్యే సమస్య గురక పెట్టడం. అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య గురక పెట్టడం. ఇది సమస్య ఉన్న వారికంటే, వారి పక్కన ఉన్న వారిని మరింత ఎక్కువగా బాధిస్తుంది. శ్వాసమార్గంలో ఏర్పడ్డ అడ్డంకుల వలన గురక వస్తూ ఉంటుంది.

Video Advertisement

మద్యపానం చేసేవారు, ఊబకాయం ఉన్నవారు, ఎక్కువగా మందులు తీసుకుంటున్నవారు, ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా తినేవారు ఈ సమస్య బారిన పడుతుంటారు.

snoring 1

ఈ క్రమంలో గురకకు అడ్డుపెట్టే డివైస్ లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. అసలు ఈ పరికరాలను కాకుండా సహజంగానే గురకకు చెక్ పెట్టేయచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం. అయితే, ఇందుకోసం మనకి ట్రీ ట్రీ ఆయిల్ అవసరం అవుతుంది. ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ కూడా తీసుకోవాలి. ఈ నీటిని వేడి చేసుకుని గోరు వెచ్చగా ఉంచుకోవాలి.

snoring 2

ఈ గోరు వెచ్చగా ఉన్న గ్లాస్ నీటిలో రెండు నుంచి మూడు డ్రాప్ ల ట్రీ ట్రీ ఆయిల్ ను వేయాలి. ఆ నీటిలో ఈ ట్రీ ట్రీ ఆయిల్ బాగా కలిసేలా స్పూన్ తో కలపాలి. ఆ తరువాత నిద్రపోయే ముందు ఈ గ్లాస్ వాటర్ ని తాగేసి పడుకోవాలి. ట్రీ ట్రీ ఆయిల్ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ ని సహజంగానే తగ్గిస్తుంది. తద్వారా గురక సమస్యకి చెక్ పెడుతుంది. ఈ ట్రీ ట్రీ ఆయిల్ మైండ్ ని రిలాక్స్ గా ఉంచడమే కాకుండా.. మన బ్రీతింగ్ ని కూడా మెరుగుపరుస్తుంది.

snoring 3

ట్రీ ట్రీ ఆయిల్ ని ఎంచుకునేటపుడు ఎడిబుల్ ట్రీ ట్రీ ఆయిల్ నే ఎంచుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గురక సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవేళ ట్రీ ట్రీ ఆయిల్ లేకపోతే యాలకులతో కూడా ప్రయత్నించవచ్చు. కొన్ని యాలకులు తీసుకుని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ ని మరిగించి.. అవి మరుగుతున్న టైం లో ఈ యాలకుల పొడిని వేయాలి. కొంతసేపు మరిగించాక, ఆ నీటిని చల్లార్చుకుని పడుకునే ముందు తాగాలి. యాలకులు కూడా బ్రీతింగ్ సమస్యని పరిష్కరిస్తాయి. లంగ్స్ ఇబ్బందిని తొలగించి గురక రాకుండా చేస్తాయి.


End of Article

You may also like