ఎంతో ఉత్కంఠతో సాగిన ఇండియా, న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. దాంతో ఇండియా ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

మొదట ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ హిట్టింగ్ ని తర్వాత మిగిలిన ఆటగాళ్లు అందరూ కూడా కంటిన్యూ చేశారు. న్యూజిలాండ్ జట్టు సీనియర్ బౌలర్ అయిన టిమ్ సౌథీ 10 ఓవర్లలో 100 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకి షమీ మొదట్లోనే షాక్ ఇచ్చారు.

Trending memes on IND vs NZ World Cup 2023 semi final

ఈ మ్యాచ్ లో తన సంచలన ప్రదర్శనతో 7 వికెట్లు తీసిన మొహమ్మద్ షమీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ కూడా గెలుచుకున్నారు. డెవాన్ కాన్వేతో పాటు, రచిన్ రవీంద్ర కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ జట్టు 39 పరుగుల స్కోర్ కి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్‌ 32.1 ఓవర్లలో 222/2 స్కోర్ చేశారు. తర్వాత షమీ వచ్చి రాగానే కేన్ విలియమ్సన్ (69), టామ్ లాథమ్ (0) ని అవుట్ చేశారు. మొత్తానికి న్యూజిలాండ్ జట్టు 327 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంతో 70 పరుగులు తేడాతో టీం ఇండియా గెలిచింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17

#18

ALSO READ : సచిన్ బ్యాటింగ్ రికార్డ్స్ మాత్రమే కాదు… బౌలింగ్ లో కూడా ఇన్ని రికార్డ్స్ సాధించారని తెలుసా..?